Spirit : స్పిరిట్.. హీరోయిన్‌తో ప్రభాస్ ఏం చేస్తున్నాడంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్లో హీరో ప్రభాస్ మరియు హీరోయిన్ త్రిప్తి దిమ్రి జాయిన్ అయ్యారు. హైదరాబాద్‌లోని అజీజ్ నగర్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో చిత్ర యూనిట్ కీలక షెడ్యూల్‌ను నిర్వహించింది. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్ల పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిత్రీకరించారు.
హైదరాబాద్ షూటింగ్ స్పాట్ నుండి త్రిప్తి దిమ్రి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అయితే, గత కొద్ది రోజులుగా నాన్‌స్టాప్ షెడ్యూల్స్‌తో దూసుకుపోతున్న చిత్ర యూనిట్.. తాజాగా షూటింగ్‌కు ఒక రోజు విరామం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కానీ, తదుపరి షెడ్యూల్‌ను వెంటనే హైదరాబాద్ కోటి ఉమెన్స్ కాలేజ్‌లో ప్లాన్ చేసినట్టుగా సమాచారం. అక్కడ ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కొన్ని ఇంటెన్స్ సీన్స్‌లో పాల్గొంటారని సమాచారం. ప్రభాస్ ఈ సినిమాలో మొదటిసారిగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. అందుకే.. స్పిరిట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సందీప్ రెడ్డి వంగా మార్క్ టేకింగ్‌తో ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరి స్పిరిట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
- Pavala Shyamala: శ్యామల ఎలా 'పావలా శ్యామల' అయ్యారు? చాలా మందికి తెలియని నిజం!
- Allu Arjun: అభిమానుల కోసం బన్నీ స్పెషల్ గిఫ్ట్.. 900 మందికి ఊహించని సర్ప్రైజ్!
- MM Keeravani: బాబు సినిమా కోసం ఇంత టైమ్ ఎందుకు స్వామి?.. 'వారణాసి' రీ రికార్డింగ్‌పై కీరవాణి కీలక నిర్ణయం!
తాజావార్తలు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్‌కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
-
OTR: పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి..? కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశామా అంటున్నారా..?
-
Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్‌తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్‌కు మరకలా..? ఈ ట్రిక్‌తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!