Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..
- 2025 సంక్రాంతి హౌస్ ఫుల్
- తాజాగా రేస్ లోకి మరో స్టార్ హీరో సినిమా
- దాదాపు పొంగల్ రిలీజ్ ఫిక్స్ అయినట్టు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటి పడుతున్నాడు నందమూరి బాలక్రిష్ణ. ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు బాలయ్య. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వాస్తవానికి ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరులో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న రిలీజ్ చేసేలా ప్లాన్ చేసారు. కానీ అదే నెలలో శంకర్ భారీ బడ్జెట్ చిత్రం గేమ్ ఛేంజర్ 20న రానుండడంతో బాలయ్య సినిమా క్రిస్మస్ బరి నుండి తప్పుకుంది.
Also Read: oscar winner: ఆస్కార్ అవార్డ్ విన్నర్ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల..
Also Read
తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2025 సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది పొంగల్ రేస్ మరింత వేడెక్కనుంది. సంక్రాంతి రేస్ లో ఇప్పటికే చిరు విశ్వంభర, వెంకీ అనిల్ రావిపూడి, రవితేజ భాను బోగవరపు సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు బాలయ్య సినిమా సంక్రాంతికి వస్తే పోటీ మరింత రంజుగా ఉంటుంది. ఇప్పటికే అదే బేనర్ నుండి RT75 సంక్రాంతి రేస్ లో ఉంది. ఒకవెళ అదే కనుక జరిగితే సంక్రాంతికి సితార ఎంటెర్టైనమెంట్స్ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయి. గతేడాది వాల్తేర్ వీరయ్య, వీరసింహ రెడ్డి సినిమాలతో ఒకే బ్యానర్ కు చెందిన రెండు సినిమాలు రిలీజ్ చేసి రికార్డు సృష్టించింది మైత్రీ మూవీస్. ఇప్పుడు ఆ రికార్డును సితార కూడా కూడా సమం చేసేలా ఉంది. బాలయ్య సినిమా టైటిల్ ను ఈ వినాయక్ చవితి కానుకగా రిలీజ్ చేయనున్నారు నిర్మాత నాగవంశీ.
తాజావార్తలు
-
Peddi: షేక్ చేస్తున్న పెద్ది ట్రైలర్
-
Mutual Funds: మ్యుచువల్ ఫండ్స్‌లో రూ.5 లక్షల పెట్టుబడి.. 10 ఏళ్ల తర్వాత చేతికి ఎంత వస్తుందో తెలుసా..?
-
Mohammad Rizwan – Litton Das: అరె బాబు కొట్టేసుకుంటారా ఏంటి.? పాక్ – బంగ్లా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం..
-
Manchu Manoj : ‘ఐక్య’ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపెట్టిన మనోజ్!
-
Iran: ఈసారి శత్రువు కాలుదువ్వితే కొత్త యుద్ధం చూస్తారు.. ఇరాన్ వార్నింగ్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!