Peddi : రెంట్ vs పర్సెంటేజ్ వివాదం.. తెలంగాణలో రెంటల్ బేస్ మీదే పెద్ది రిలీజ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అయితే ఎగ్జిబిటర్స్ కు నిర్మాతలకు మధ్య రగులుతున్న వివాదం కారణంగా నైజాంలో రిలీజ్ కు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని కొద్దీ రోజులుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్ర ప్రదర్శనకు సంబంధించి నైజాం ఏరియా బిజినెస్ వర్గాల నుండి ఒక కీలక సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో థియేటర్ల యజమానులకు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ సిస్టమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నప్పటికీ ‘పెద్ది’ సినిమా మాత్రం తెలంగాణలో ఎప్పటిలాగే రెంటల్ బేసిస్ మీదే ఈ చిత్రాన్ని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు.
నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో కొంతకాలంగా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అమలుపై తీవ్రమైన కసరత్తులు జరుగుతున్నాయి. దీనివల్ల ఇరు వర్గాలకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నప్పటికీ కొన్ని సాంకేతిక మరియు అంతర్గత కారణాల వల్ల ఇష్యూ ఇంకా నలుగుతోంది. ఈ వివాదాన్ని దీనికి సంబంధించిన నిబంధనలను ఒక కొలిక్కి తీసుకురావడానికి ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు ఒక ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలో చర్చలు వేగంగా సాగుతున్నాయి. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇండస్ట్రీలో పూర్తిగా ఈ పర్సంటేజ్ సిస్టమ్‌ను రాబోయే జులై నెల నుండి అమలు చేయాలని భావిస్తున్నారట. ఈ లోపు థియేటర్ల ఎగ్జిబిటర్స్, నిర్మాతలు మరియు పంపిణీదారులు రెంట్, పర్సంటేజీల రేషియోపై అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుకుని ఒక తుది నిర్ణయానికి రానున్నారు. అందువల్ల ఈ లోపు వచ్చే పెద్ద సినిమాలన్నీ యథావిధిగా పాత రెంటల్ విధానంలోనే రిలీజ్ కాబోతున్నాయి.
Also Read
- Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
- Rohan : తమిళ, మలయాళ సినిమలంటూ వెళ్లి డైమండ్ లాంటి తెలుగు సినిమాలను లైట్ తీసుకుంటున్నారు!
- Dheeraj Mogilineni : "ఓటీటీలో చూసి ఏడిస్తే లాభం లేదు.. ట్వీట్లు ఆపి థియేటర్‌కు రండి"..సమ్మర్ హాలిడేస్' నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
- Ramayana Day 2 Box Office Collection: రెండు రోజుల్లోనే రూ. 221 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద 'రామాయణం' సెన్సేషన్
తాజావార్తలు
-
AP ZPTC & MPTC Election Results: పరిషత్ ఎన్నికల్లో కూటమి జోరు
-
India vs New Zealand: వర్షం ఆటంకంతో అర్ధంతరంగా ముగిసిన మ్యాచ్.. టీమిండియా థ్రిల్లింగ్ విజయం
-
Surekha Vani : “వెంటనే డిలీట్ చేయండి.. లేదంటే జైలుకే!”: నటి సురేఖావాణి వీడియో వార్నింగ్
-
Atulya Chandra : టాలీవుడ్ హీరోయిన్ దొంగతనం కేసులో ట్విస్ట్.. హనీట్రాప్, 6 కోట్లు ఇవ్వకపోవడంతోనే దాడి?
-
5G Smartphones: పండక్కి మొబైల్ కొంటున్నారా? రూ. 20 వేల లోపే టాప్ 5 బడ్జెట్ ఫోన్లపై ఓ లుక్కేయండి!
-
YS Jagan: బ్యాలెట్ బాక్సులు నడిరోడ్డుపై ఎందుకు దింపారు? రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటే లాఠీఛార్జ్ చేస్తారా?
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!