OG: పవన్ కల్యాణ్ OG సినిమా టికెట్ వేలంకు రికార్డ్ ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’ (OG) సినిమా బెనిఫిట్ షో టికెట్ ఒకటి రికార్డ్ ధరకు వేలం పాటలో అమ్ముడుపోయింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌లో జరిగిన ఈ వేలంపాటలో టికెట్ ఏకంగా రూ.1,29,999కు పలికింది. ఈ టికెట్‌ను పవన్ కల్యాణ్ హార్డ్‌కోర్ అభిమాని అయిన ఆముదాల పరమేష్ దక్కించుకున్నారు. టికెట్ నుంచి వచ్చిన మొత్తాన్ని జనసేన పార్టీ కార్యాలయానికి ఇవ్వనున్నట్లు పరమేష్ తెలిపారు.
Also Read:Idli Kadai: కట్టప్ప పాత్ర కంటే.. ధనుష్ ‘ఇడ్లీ కడై’ లో వర్క్ కష్టం: సత్యరాజ్
Also Read
- Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
సినిమా రిలీజ్‌కు ముందే ఇలాంటి రికార్డులు సృష్టించడం పవన్ సినిమాలకు కొత్తేమీ కాదు. పరమేష్ మాట్లాడుతూ, “పవన్ గారి సినిమా కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ డబ్బు పార్టీ కార్యాలయానికి ఇవ్వడం ద్వారా మా ఆరాధనను చాటుకుంటున్నాం” అని అన్నారు. ‘ఓజీ’ సినిమాన్ని సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇది ఒక యాక్షన్ క్రైమ్ డ్రామా, ఇందులో పవన్ కల్యాణ్ ఒక గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.
Also Read:Mohanlal: ఇది నిజమేనా అని అనిపించింది..’ దాదాసాహెబ్ ఫాల్కే గౌరవంపై మోహన్‌లాల్ ఎమోషనల్
హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ నెల 25న (సెప్టెంబర్ 25, 2025) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా అభిమానులు వివిధ ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు నిర్వహిస్తున్నారు. ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తాజావార్తలు
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
-
Abir Singh Debut: సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ కొడుకు హీరోగా ఎంట్రీ.. ‘టార్జాన్’ రాబోతున్న అబీర్, తోడుగా ఆ హీరో!
-
Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
-
Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!