OTT Movies : నవంబర్ నెల చివరి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వారం టాలీవుడ్ హీరో శర్వానంద్ నటించిన ‘భోగి’ సినిమాతో పాటుగా బోలెడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. ఇక వీటితో పాటుగా ఓటీటీలోకి ఈ వారం కాస్త ఎక్కువ సినిమాలే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’, ‘గరివిడి లక్ష్మి’, బ్లాక్బస్టర్ హిట్ మూవీ ‘హనుమాన్ అంశ్’తో పాటుగా మరికొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఏ మూవీ రాబోతుందో ఇక్కడ ఒకసారి చూసేద్దాం..
అమెజాన్ ప్రైమ్: గరివిడి లక్ష్మి – నవంబర్ 26 ప్రేమ్ కిటాను – నవంబర్ 27 అమెరికా అమెరికా-2 – నవంబర్ 27
జీ5: ఆక్టోపస్ సీజన్-1 – నవంబర్ 27 కార్పొరేట్ లవ్ స్టోరీ సీజన్-1 – నవంబర్ 27 సత్యమేవ సీజన్-1 – నవంబర్ 27
నెట్ఫ్లిక్స్: ది హంచ్బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్ – నవంబర్ 27 7 డాగ్స్ – నవంబర్ 27 హనుమాన్ అంశ్ – నవంబర్ 29 టైసన్ ఫ్యూరీ – నవంబర్ 27 ది చైల్డ్ – నవంబర్ 27 దృశ్యం-3 – నవంబర్ 27
సోనీలివ్: హనుమాన్ అంశ్ – నవంబర్ 27
జియోహాట్స్టార్: దాయి చాల్ – నవంబర్ 27
ఆహా: రాతిరి – నవంబర్ 27
లయన్స్ గేట్ ప్లే: ఏప్రిల్ ఎక్స్ – నవంబర్ 27 జీవన్ యా బీమా కాన్? – నవంబర్ 27 ది స్ట్రేంజర్స్ చాప్టర్-1 – నవంబర్ 27
సన్ నెక్స్ట్: ఎనిమీ ఆఫ్ ది స్మగ్లర్ – నవంబర్ 27
గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. అటు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు సైతం ఆకట్టుకుంటున్నాయని ప్రస్తుతం సినిమాల రివ్యూలు చూస్తే తెలుస్తోంది. మరి డిసెంబర్ నెలలో ఎలాంటి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

