OG : 117 ఆర్టిస్టులతో బీజీఎం.. తమన్ మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్‌లో జోష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా కోసం అభిమానుల్లో ఎప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వరుస పోస్టర్లు, అప్‌డేట్‌లతో సినిమా హైప్ పెంచుతున్న చిత్రబృందం, తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు చేశారు.
Also Read : Radhika Apte: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు.. OTT క్వీన్‌గా మారిన రాధికా
Also Read
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Shivaji: "ఆ బూతులు అవసరమా అనిపించింది.. ట్రైలర్ చూసి నేనే షాక్ అయ్యా".. 'ఎపిక్' ఈవెంట్లో శివాజీ బోల్డ్ కామెంట్స్!
ఈ ప్రాజెక్ట్‌కి స్పెషల్‌గా పనిచేస్తున్న తమన్, ముందే జపాన్‌కు చెందిన సంప్రదాయ వాయిద్యం కోటోని ఉపయోగించి బీజీఎం రూపొందించినట్టు వెల్లడించారు. తాజాగా లండన్‌లోని స్టూడియోలో జరుగుతున్న రికార్డింగ్ ఫొటోలు, వీడియోలను షేర్ చేశారు. ఏకంగా 117 మంది సంగీత కళాకారులు ఈ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో భాగమయ్యారని తెలిపారు. “ఈసారి సంగీతం అసలే వేరే లెవెల్‌లో ఉంటుందంటూ” తమన్ ఇచ్చిన హామీతో ఫ్యాన్స్‌కి మరింత ఎగ్జైట్‌మెంట్, ఎనర్జీ పెరిగింది. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటి వరకు ఆయన చేసిన పాత్రలో ఏది పోల్చలేని విధంగా ఈ రోల్ ఉండబోతుందని టీమ్ చెబుతోంది. ఆయన సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా పరిచయం అవుతున్నారు. అలాగే శ్రియారెడ్డి, ప్రకాశ్‌రాజ్, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మాస్, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం కోసం అభిమానులు రోజులు లెక్క పెడుతున్నారు.
#HungryCheetah 🐆 Was Sounding So Gigantic 🖤
From @AbbeyRoad With 117 Futuristic Musicians 🥹#OgBGM ❤️ pic.twitter.com/06ffXhNekY— thaman S (@MusicThaman) September 8, 2025
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!