OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా ప్రీమియర్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 24న రాత్రి 9గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోలు ఉండనున్నాయి. ప్రీమియర్స్ రోజు టికెట్ ధర రూ.800గా నిర్ణయంచారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక పది రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ మీద రూ.100, మల్టీఫ్లెక్స్…
OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా కోసం అభిమానుల్లో ఎప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వరుస పోస్టర్లు, అప్‌డేట్‌లతో సినిమా హైప్ పెంచుతున్న చిత్రబృందం, తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు చేశారు. Also Read : Radhika Apte: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు..…