Nara Lokesh: ‘ఓజీ’ సినిమా ప్రదర్శనకు సంబంధించిన ఏపీ జీవోలో మార్పు చోటుచేసుకుంది. ప్రీమియర్ షో సమయాన్ని మార్చుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 25న అర్ధరాత్రి ఒంటి గంట షో స్థానంలో.. ఈ నెల 24న రాత్రి 10 గంటలకు ప్రీమియర్ ప్రదర్శనకు అవకాశం కల్పించింది.
OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ‘ఓజీ’ (OG) సినిమా కోసం అభిమానుల్లో ఎప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే వరుస పోస్టర్లు, అప్‌డేట్‌లతో సినిమా హైప్ పెంచుతున్న చిత్రబృందం, తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఇచ్చిన మ్యూజికల్ అప్‌డేట్‌తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు చేశారు. Also Read : Radhika Apte: బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు..…
తెలుగులో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికల్లో నేహా శెట్టి ఒకరు. ఆకాశ్ పూరి హీరోగా వచ్చిన ‘మెహబూబా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమె, డీజే టిల్లులో ‘రాధిక’ పాత్రతో యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించింది. ఆ రాధిక క్యారెక్టర్ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు, నేహా మరో పెద్ద అవకాశాన్ని అందుకుంది. తాజాగా జరిగిన ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఈవెంట్‌లో పాల్గొన్న నేహా.. Also Read : Allu Family :…
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఓజీ’ ఒకటి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఇక ఇటీవల విడుదలైన OG చిత్రం మొదటి పాట Fire Storm…
టాలీవుడ్‌లో భారీ అంచనాలు సృష్టిస్తున్న చిత్రాల్లో పవన్ కల్యాణ్ నటిస్తున్న “ఓజి” ఒకటి. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా ప్రతి అప్‌డేట్‌తో అభిమానుల్లో హైప్ పెంచుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర టాక్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏంటంటే.. Also Read : BIGG BOSS 19 : సల్మాన్ ఖాన్ ఫీ తగ్గింపు.. బిగ్ బాస్ 19లో కొత్త ట్విస్ట్ ఇదేనా? ఇటీవల విడుదలైన ఫైర్ స్టార్మ్ సాంగ్‌లో కొన్ని…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఓజి’ పై ప్రేక్షకులు ఫుల్ ఏగ్జేట్‌మెంట్ తో ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ ముగింపుకు దగ్గరగా ఉండగా.. ఎడిటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ ఇతర రాజకీయ, సినిమా కమిట్‌మెంట్స్ మధ్యలో టైమ్ కేటాయిస్తూ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఇక ఇంతవరకు వచ్చిన అప్‌డేట్స్‌ను బట్టి చూస్తే, ‘ఓజి’ టీమ్ ప్రచారంలో ఏ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు చేస్తున్న సినిమాలను త్వరగా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడు.. ఒకటి ‘OG ‘ కూడా ఒకటి.. రన్ రాజా రన్, సాహో చిత్రాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాకు…
Pawan Kalyan’s OG Movie Update: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘ఓజీ’. రన్ రాజా రన్, సాహో చిత్రాల ఫేం సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఓజీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. యాక్షన్ జోనర్‌లో 1990 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఓజీ సినిమాను సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నట్లు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. పవన్ కళ్యాణ్ తన సినిమాలను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.. అందులో ఒకటి ‘OG ‘ కూడా ఒకటి.. ప్రభాస్ సాహో దర్శకుడు సుజీత్ ఈ ప్రాజెక్టుని చాలా స్టైలిష్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాకు ఒరిజినల్ గ్యాంగస్టర్ టైటిల్ ను ఫిక్స్ చేశారు.. ఈ టైటిల్ ఇప్పటికే జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆర్ఆర్ఆర్ నిర్మాత డీవీవీ దానయ్య ఈ…