NTR : కుప్పం అభిమానులతో యంగ్ టైగర్..
- తారక్ కలిసేందుకు ఫ్యాన్స్ పాదయాత్ర
- కుప్పం నుండి పాదయాత్రగా వచ్చిన అభిమనులు
- భోజనం పెట్టి పంపిన యంగ్ టైగర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేవర సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న తారక్ ఫ్యాన్స్ కు చెప్పినట్టుగానే కాలర్ ఎగరేసే సినిమా అందించాడు తారక్. చాలా కాలంగా అభిమానులతో దూరంగా ఉన్నాడు తారక్. వారిని కలిసేందుకు దేవర ఆడియో లాంఛ్ ప్లాన్ చేసాడు కానీ ఆ వేడుక కూడా కొన్ని కారణాల వలన రద్దు కావడంతో ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అటు తారక్ కూడా ఆ ఘటనపై కాస్త నిరుత్సహం చెందాడు.
దేవర సక్సెస్ మీట్ అనుకున్నారు తీరా అది కుడా అనుకోనిరీజన్స్ వలన రద్దయింది. ఇక తారక్ తన అభిమానులను ఇప్పట్లో కలవడని అర్ధమైన ఫ్యాన్స్ కొందరు తామే తమ హీరోను కలవాలని ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం కు చెందిన ఫ్యాన్స్ కంకణం కట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా కుప్పం నుండి హైదరాబాడ్ లోని యంగ్ టైగర్ నివాసంలో కలిసేందుకు కాలినడకన బయలుదేరారు. గత కొద్దీ రోజులుగా పాదయాత్ర చేస్తున్న వీరి గురించి హీరో చెవిన పడింది. తనను కలవాలని వస్తున్న వారిని చూసి ఆలా పాదయాత్ర గా వద్దు అని డైరెక్ట్ గా రమ్మని సూచించారు.కానీ తాము తమ పాదయాత్ర ద్వారా మాత్రమే వస్తామని వెల్లడించారు. మొత్తానికి కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తూ ఎట్టకేలకు గత రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా ఈ ఉదయం పాదయాత్రగా వచ్చిన అభిమానులను తారక్ తన ఇంటి వద్ద కలిసి వారి యోగక్షేమాలు అడిగితెలుసుకుని వారితో ఫోటో దిగి వారి కోరిక నెరవేర్చాడు యంగ్ టైగర్.
Also Read
This is why he’s the PEOPLE’S HERO
MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam.#ManOfMassesNTR #NTR
— తార-సితార (@Tsr1257) November 15, 2024
- Tags
- Devara
- Jr NTR
- ManOfMassesNTR
- ntr
- NTRFans
తాజావార్తలు
-
Gurugram Rain: గంట వర్షానికి గురుగ్రామ్ అతలాకుతలం.. జనజీవనం అస్తవ్యస్థం
-
Komaram: నాతో ఉన్నవాళ్లే 15 మంది డైరెక్టర్లయ్యారు.. కానీ మీరు కొత్త జీవితాన్ని ఇచ్చారు
-
Marriage Rumours: జయరామ్ – సిమ్రాన్ పెళ్లి చేసుకున్నారా? వైరల్ అవుతున్న ఫొటోలు!
-
Sugar Prices: చక్కెర ధరలపై గుడ్‌న్యూస్.. దిగిరానున్న ధరలు
-
CM Revanth Reddy : కొండా సురేఖ ఎపిసోడ్‌పై రేవంత్ క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!