Nithiin : ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ లో నితిన్
- వరుస షూటింగ్స్ తో నితిన్ ఫుల్ బిజీ
- ప్రస్తుతం సెట్స్ పై రెండు సినిమాలు
- మరో రెండు సినిమాలకు నితిన్ గ్రీన్ సిగ్నల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరిగుతోంది. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉండగానే మరో సినిమా షూట్ లో పాల్గొన్నాడు నితిన్. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా షూట్ లో పాల్గొంటున్నాడు నితిన్. రాబిన్ హుడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల కానుండగా తమ్ముడు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానుంది.
Also Read : Pushpa – 2 : RRR ట్రైలర్ రికార్డును పుష్ప – 2 బ్రేక్ చేసేనా..?
Also Read
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
- Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
- Akhil Akkineni: అఖిల్-సాదినేని నిజం కాదట!
- Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్‌గా మారిన యువకుడు!
కాగా నితిన్ మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నితిన్ తో ఇష్క్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ సంస్థ వద్దకు చేరింది. దీనితోపాటు బలగం వేణు కథను ఓకే చేసాడు నితిన్. ఈ సినిమా కోసం నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. విక్రమ్ కే కుమార్ సినిమాను వేణుతో చేయబోయే ఎల్లమ్మ సినిమాను ఒకేసారి సమాంతరంగా చేసేలా ప్లానింగ్ చేస్తున్నడు నితిన్. కాగా ఎల్లమ్మ సినిమాను వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇటీవల ప్రకటించారు. ఈ నాలుగు సినిమాలతో నితిన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్‌లో గుడ్‌న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
-
JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
-
KL Rahul: కేఎల్ రాహుల్ కెప్టెన్ కాకపోవడం మంచిదే.. కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్..
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!