టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తనకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు నితిన్. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరిగుతోంది. ఒకవైపు ఈ సినిమా షూట్ లో ఉండగానే మరో సినిమా షూట్ లో పాల్గొన్నాడు నితిన్. వకీల్ సాబ్ తో సూపర్ హిట్ కొట్టిన వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తమ్ముడు సినిమా షూట్ లో…