Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, ఆయన సతీమణి సిరి లేళ్ల దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఇటీవల వైవాహిక బంధంతో ఒకటైన ఈ క్రేజీ కపుల్, ఇప్పుడు తమ జీవితంలోకి సరికొత్త అతిథిని ఆహ్వానిస్తూ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందారు. ఈ శుభవార్త తెలియడంతో నారా, నందమూరి అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
‘బాణం’, ‘సోలో’, ‘ప్రతినిధి’ వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నారా రోహిత్, గతేడాది తనతో ప్రతినిధి -2 సినిమాలో కలిసి నటించిన సిరి లేళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ప్రతినిధి 2’ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇరు కుటుంబాల సమక్షంలో వీరు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లయిన కొద్ది కాలానికే ఈ దంపతుల జీవితంలోకి ఒక చిన్ని వారసుడు అడుగుపెట్టడంతో నారా ఇంట పండగ వాతావరణం నెలకొంది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Nara Rohith : వారసుడొచ్చాడు.. తండ్రయిన నారా రోహిత్!
-
2027 Sankranthi : టాలీవుడ్ సీనియర్స్ వర్సెస్ కోలీవుడ్ స్టార్స్!
-
Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!
-
CM Vijay: విజయ్‌కి మద్దతుగా యువ హీరో హాట్ హాట్ కామెంట్స్
-
Aman Rao Perala: ఎవరయ్యా వైభవ్ సూర్యవంశీ.? 32 బంతుల్లో సెంచరీ చేసిన హైదరాబాద్ బ్యాటర్.!
ట్రెండింగ్
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!
-
MS Dhoni: భారత క్రికెట్ చరిత్రలో నేడు ప్రత్యేకమైన రోజు.. ప్రపంచంలోనే ఏకైక కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ చరిత్ర!
-
11,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, IP69K రేటింగ్ ప్రత్యేకతలతో HONOR X80 Pro Max లాంచ్.! ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi Jersey: వైభవ్ సూర్యవంశీ చేతికి టీమిండియా జెర్సీ.. బుడ్డోడికి దిగ్గజాల జెర్సీ నంబర్!
-
Vaibhav Suryavanshi: అది మంచి పద్ధతి కాదు.. వైభవ్ అలా చేయాల్సింది కాదు!