Naga Chaitanya : తండేల్ డిసెంబర్ లో రాదు.. కారణం ఇదే..
- నాగ చైతన్య సాయి పల్లవి జోడిగా తండేల్
- షూటింగ్ దశలో ఉన్న తండేల్
- సంక్రాంతి రిలీజ్ పై అల్లు అరవింద్ ఆలోచనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య లేటెస్ట్ చిత్రం తండేల్. కార్తికేయ-2 వంటి బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రానుంది తండేల్.గీతా ఆర్ట్స్ – 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ పై తండేల్ ను నిర్మిస్తున్నారు. లవ్ స్టోరీ సినిమా తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి చేస్తున్నరెండవ సినిమా ఇది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా రిలీజ్ పై రోజుకొక డేట్ వినిపిస్తుంది.
Also Read : SDGM : సన్నీడియోల్ – గోపిచంద్ మలినేని టైటిల్ ఇదే..
Also Read
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
వాస్తవానికి తండేల్ మొదట డిసెంబరు రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారు మేకర్స్. అందుకు అనుగుణంగా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. కానీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం తండేల్ డిసెంబరు రేస్ నుండి తప్పుకుంది. క్రిస్మస్ నాటికి సినిమా షూట్ కంప్లిట్ అవ్వదని అందుకే వెనకు వెళుతున్నారు. ఇప్పుడు డిస్కషన్స్ సంక్రాంతికి రావాలా వద్ద అనేది . సంక్రాంతికి గేమ్ ఛేంజర్ తో పాటు బాలయ్య బాబీ సినిమా వస్తోంది. ఆ రెండు సినిమాలకే మెజారిటీ థియేటర్లు వెళ్తాయి. తండేల్ కు అచ్చం గీతా థియేటర్లు మాత్రమే ఉంటాయి, అవి ఎక్కువగా లేవు. పోటీలో వచ్చి ఇబ్బంది పడే బదులు ఫిబ్రవరిలో సోలో రిలీజ్ చేద్దామని ఆలోచన కూడా ఉందట యూనిట్. ఓటీటీ డీల్ కూడా క్లోజ్ కాలేదు. సంక్రాంతికి వస్తే ఓటీటీ నుండి ఎక్కవు రాదు అందుకే ఇప్పుడువిడుదలపై తర్జన భర్జన నడుస్తుంది. కానీ ఎప్పుడు వచ్చిన తండేల్ హిట్ కొట్టడం గ్యారెంటీ అనేది ఇండస్ట్రీ టాక్. మరి అల్లు అరవింద్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి
తాజావార్తలు
-
Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
ట్రెండింగ్
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!