My Baby : తెలుగులో ‘మై బేబీ’ హ్యూజ్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళంలో ఘన విజయం సాధించిన ‘డీఎన్ఏ’ సినిమా తెలుగులో ‘మై బేబీ’ పేరుతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పంపిణీ హక్కులు హాట్‌కేక్‌ల్లా అమ్ముడయినట్టు నిర్మాతలు చెబుతున్నారు. ఈ క్రమంలో 350 కు పైగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ఈ ఎమోషనల్ డ్రామాను నెల్సన్ వెంకట్ దర్శకత్వం వహించారు. నిమిషా సజయన్, అథర్వ మురళి కీలక పాత్రల్లో నటించారు. నిర్మాత సురేష్ కొండేటి… ఎస్కె పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
Also Read : Odisha: విద్యార్థిని ఆత్మహత్యపై ఉవ్వెత్తిన నిరసన జ్వాలలు.. టియర్ గ్యాస్, వాటర్ ఫిరంగి ప్రయోగం
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
‘ప్రేమిస్తే’, ‘జర్నీ’, ‘షాపింగ్ మాల్’, ‘పిజ్జా’ వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను అందించిన సురేష్ కొండేటి.. సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం యూ/ఏ సర్టిఫికెట్తో సెన్సార్ ప్రక్రియను పూర్తి చేసుకుంది. జూలై 18న 350 కు పైగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Also Read : Telangana : సీఎంల భేటీ.. తెలంగాణ 10 ప్రతిపాదనలు ఇవే..
నైజాంలో గ్లోబల్ సినిమాస్-ఏషియన్ సునీల్, వైజాగ్‌లో గాయత్రిదేవి ఫిలిమ్స్- సతీష్, ఈస్ట్ గోదావరిలో ఆదిత్య సినిమాస్-హెచ్. నాగి సత్యనారాయణ, వెస్ట్ గోదావరిలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కృష్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్-శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర ఫిలిమ్స్-కృష్ణారెడ్డి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో గురు రాఘవేంద్ర ఫిలిమ్స్-శోభన్, చిత్తూరు, కడప జిల్లాల్లో ధనలక్ష్మి ఫిలిమ్స్-డి. సుభాష్ చంద్ర నాయుడు హక్కులను సొంతం చేసుకున్నారు వైబోధ ఘిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రం… ఆధునిక సంబంధాలు, భావోద్వేగాలను చక్కగా చిత్రీకరించినట్లు సమీక్షకులు పేర్కొన్నారు. తమిళంలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ చిత్రం, తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకునే అవకాశం ఉందని నిర్మాత సురేష్ కొండేటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సినిమా ప్రధానంగా యువతను ఆకర్షించే కథాంశంతో, సమాజంలోని సున్నితమైన అంశాలను చర్చించేలా రూపొందింది.
- Tags
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!