ప్రభాస్ మాస్ సినిమాలు అనగానే అందరికీ ఛత్రపతి, మిర్చి, బుజ్జిగాడు లాంటి సినిమాలు గుర్తొస్తాయి కానీ అసలైన మాస్ సినిమా అంటే ప్రభాస్ డై హార్డ్ ఫాన్స్ మాత్రం ‘మున్నా’ అని చెప్తారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన మున్నా మూవీ 2007లో రిలీజ్ అయ్యింది. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ప్రభాస్ స్టైలింగ్ సూపర్బ్ గా ఉంటుంది. హెయిర్ స్టైల్ నుంచి డ్రెస్సింగ్ వరకూ ప్రతి విషయంలో…
మణిసాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న 'మెకానిక్' మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ మూవీ మోషన్ పోస్టర్ ను దిల్ రాజు ఆవిష్కరించనున్నారు.