Monster Movie Banned Gulf Countries: గల్ఫ్ లో మోహన్ లాల్ సినిమాపై బ్యాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohanlal monster movie banned gulf countries: మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన ‘మాన్ స్టర్’ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న విడుదల కానుంది. వైశాఖ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఉదయ్‌కృష్ణ రచయిత. ఇదిలా ఉంటే ఈ సినిమాని గల్ఫ్ దేశాల్లో నిషేదించారు. ఎల్‌జీబీటీక్యూ సీన్స్ ఉండటం వల్లే ఈ సినిమాను నిషేదించినట్లు వినిపిస్తోంది.
Read also: Munugode By Poll: మునుగోడు కాదు మణిగోలు.. నిన్న కోటి.. నేడు19..!
Also Read
- Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
- Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
- Saiyaara Jodi : మళ్లీ జోడీ కడుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'సైయారా' జోడి
- Raaka Glimpse: డిసెంబర్లోనే అసలైన గ్లింప్స్.. రేపు అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఇదేనా?
లెబ్సియన్, గే, బై సెక్చువల్, ట్రాన్సె జెండర్ అండ్ క్వొచ్చెనింగ్ వంటి సన్నివేశాల రీ సెన్సార్‌షిప్ కోసం నిర్మాతలు మళ్లీ దరఖాస్తు చేసినట్లు సమాచారం. దీని వల్ల గల్ఫ్ దేశాల్లో ‘మాన్ స్టర్’ చిత్రం మరి కొన్ని రోజుల తర్వాత విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో లక్ష్మీ మంచు, లీనా, హనీ రోజ్, సుదేవ్ నాయర్, సిద్ధిక్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఆశీర్వాద్ సినిమాస్ నిర్మించిన ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు.
Nagpur Panchayat Elections : నాగపూర్ జిల్లాలో బీజేపీకి షాక్.. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!