Anil Ravipudi : మెగా – నీల్ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడంటే.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు చిరు. నందమూరి బాలకృష్ణ తో భగవంత్ కేసరి, విక్టరి వెంకీ తో F2 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన అనిల్ రావిపూడి ఇప్పుడు మెగా స్టార్ చిరుతో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత సాహూ గారపాటి భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు.
Also Read :PURI : ఎట్టకేలకు పూరి జగన్నాథ్ కు ఓ హీరో దొరికేసాడు
Also Read
- Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
- Ravi Teja : ఆగస్ట్ రేస్‌లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
- Sunil: మంగళం శ్రీను పాత్ర వెనుక ఇంత కథ ఉందా..? సునీల్ షాకింగ్ రివీల్!
- Tollywood : ఆదుకున్న కరుప్పు, దృశ్యం 3.. ఐదు నెలలుగా హిట్ లేని తెలుగు ఇండస్ట్రీకి 'పెద్ది' సక్సెస్ తీసుకొస్తుందా?
ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ కూడా ఫినిష్ చేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. తాజాగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అలాగే సంగీత దర్శకుడు భీమ్స్ తో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకుని మెగాస్టార్ సినిమా స్క్రిప్ట్ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భాంగా అనిల్ మాట్లాడుతూ ‘ మెగాస్టార్ తో సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళుతుంది. ఇప్పటికే 90శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. మూడు నెలల్లో షూటింగ్ ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ చిరును చూస్తారని, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఈ సినిమా ఉంటుందని’ అన్నారు. మరోవైపు ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా అతిధి రావు హైదరి వంటి భామల పేర్లు పరిశీలిస్తున్నారు మేకర్స్.
తాజావార్తలు
-
Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
-
Ranveer Singh: హైకోర్టు ఆదేశాలతో..చాముండేశ్వరి ఆలయంలో రణ్వీర్ సింగ్ క్షమాపణలు!
-
Virat Kohli: నీ రేంజ్ ఏంటి.. నువ్వు చేసే పనులేంటి కోహ్లీ.! ఫన్నీ యాక్షన్స్ వైరల్..
-
Egg Storage Tips in Summer: వేసవిలో గుడ్లు ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి..? తినే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
-
Ravi Teja : ఆగస్ట్ రేస్‌లో మాస్ మహారాజా.. సాలిడ్ హిట్ కొడతాడా?
ట్రెండింగ్
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!