Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుపమ పరమేశ్వరన్, విక్రమ్ కొడుకు ధ్రువ్ రెండు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ‘బైసన్’ మూవీ చేశారు. రెండేళ్ల లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఇన్‌స్టాలో ధ్రువ్‌ను అనుపమ అన్‌ఫాలో కావడంతో బ్రేకప్ వార్త బయటికొచ్చింది. విడిపోయారు అంటూ వస్తున్న వార్తలను ఈ ఇద్దరు లవర్స్ ఖండించలేదు. దీనికి తోడు అనుపమ ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ బ్రేకప్ను బలపరిచింది. “ఇకపై ఎవరి అనుమతులూ అవసరం లేదు. నా జీవితం, నా వాయిస్‌ను నేనే ఎంచుకుంటున్నాను. భయం లేదు, ఎట్టకేలకు మనశ్శాంతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది” అన్న భావంతో అనుపమ పెట్టిన పోస్ట్‌తో ఈ ఇద్దరూ విడిపోయారని నెటిజన్లు డిసైడ్ చేశారు. లేటెస్ట్ పోస్ట్‌తో పాటు షేర్ చేసిన వీడియోలో సోలోగా విహరించింది అనుపమ. ఫ్రీడమ్ వచ్చిందని సింబాలిక్‌గా ఈ వీడియో పెట్టిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ పై తీవ్ర చర్చ కూడా నడుస్తోంది. అనుపమ ఏం చేయాలన్నా పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చిందా? ఇంతకాలం స్వేచ్ఛ లేకుండా భయపడుతూ బతికిందా? అన్న డిస్కషన్‌కు అనుపమ పోస్ట్ తెరలేపింది. చాలా మంది సెలబ్రిటీస్ ప్రేమించుకొని విడిపోయినా గౌరవంగా బ్రేకప్ చెప్పేశారు. కానీ అనుపమ – ధ్రువ్ లవ్ స్టోరీ గొడవలతో ముగిసిందన్న వార్త వైరల్ అవుతోంది. చెన్నై స్టార్ హోటల్లో ఈ ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని తెలిసింది. అనుపమ కోపం ఆపుకోలేక ధ్రువ్‌ను చెప్పుతో కొట్టి ‘గుడ్ బై’ చెప్పిందంటూ ప్రచారం సాగుతోంది. ఇది నిజమో కాదో గానీ, అనుపమ వెళ్ళిపోతూ ధ్రువ్‌ను శాపనార్థాలు పెట్టిందన్న వార్త వైరల్ అవుతోంది.
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
తాజావార్తలు
-
Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
-
India Retail Inflation Rises: సామాన్యులకు ధరల సెగ.. సెప్టెంబర్‌లో పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం..
-
CM Revanth Reddy : దేశంలో మరో స్వతంత్ర పోరాటం తప్పదు
-
Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
-
Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!