Actor Bala: కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు
- కోట్ల ఆస్తి కోసం 4వ పెళ్లి చేసుకున్న నటుడు
- మాజీ భార్యతో ఏర్పడిన వివాదం కారణంగా అరెస్ట్ అయి బయటకొచ్చిన మలయాళ నటుడు బాలా
- మళ్లీ పెళ్లి చేసుకున్న మలయాళ నటుడు బాలా
ఈమధ్య మాజీ భార్యతో ఏర్పడిన వివాదం కారణంగా అరెస్ట్ అయి బయటకొచ్చిన మలయాళ నటుడు బాలా మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఎర్నాకులంలోని కలూర్ పావకులం ఆలయంలో వీరి వివాహం జరిగింది. బాలాకి మేనమామ కూతురు కోకిలతో వివాహమైంది. తాను మళ్లీ పెళ్లి చేసుకుంటానని బాలా ఇప్పటికే ప్రకటించాడు. ఇటీవల మీడియాతో ఇంటరాక్షన్ సందర్భంగా, బాలా తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నానని పేర్కొన్నాడు. వారికి చెందిన రూ. 250 కోట్ల విలువైన ఆస్తులను చూసుకోవాలనుకుంటున్నానని అన్నాడు. అయితే అప్పుడు పెళ్లికూతురు ఎవరనే విషయాన్ని మాత్రం అతడు వెల్లడించలేదు. బాలా మాజీ భార్యతో ఏర్పడిన ఒక చిన్న గొడవ ఇటీవల వివాదాస్పదమైంది.
The RajaSaab Motion Poster: బర్త్‌డే ట్రీట్ అదిరిందిగా.. ‘రాజాసాబ్’ సరికొత్తగా ఉన్నాడు!
Also Read
- Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
- JD Chakravarthy: "అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకూ కాస్టింగ్ కౌచ్ ఉంటుంది!" జేడీ చక్రవర్తి షాకింగ్ కామెంట్స్..
- Dhanush: రామ్ చరణ్ కాదంట.. ధనుష్‌తో భన్సాలీ సినిమా! అసలు కథ ఇదే..
- Jana Nayagan: ఎన్నికల ఆఫీసులో పైరసీ సినిమా.. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా? చూస్తే షాక్ అవుతారు!
అయితే బాలా మళ్లీ పెళ్లి చేసుకున్న తర్వాత, నటుడి వైవాహిక జీవితానికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్ట్‌లో నటుడి మొదటి వివాహానికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. బాలా తొలి విడాకుల గురించి హిమ నివేద్ కృష్ణ అనే యువతి బయటపెట్టింది. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా హిమ పోస్ట్ షేర్ చేసింది. “బాల కుమార్ గారు చందన సదాశివ అనే పేద కన్నడ అమ్మాయిని పెళ్లాడి, విడాకులు ఇచ్చి, ఆ పంతొమ్మిదేళ్ల అమ్మాయి(అమృత సురేష్)ని పెళ్లి చేసుకోవడం సరైనదేనా?” ఆమెతో విడిపోయి మూడో పెళ్లి చేసుకున్న ఎలిజబెత్ ఎక్కడ? అని ఆమె ప్రశ్నించింది. బాలా మొదటి పెళ్లికి సంబంధించి కోర్టులో దాఖలైన పిటిషన్‌లోని కొంత భాగాన్ని పోస్ట్ షేర్ చేసింది. ఇది 2008లో జరిగినట్లు తెలుస్తోంది. బాలా 2010లో గాయని అమృత సురేష్ ని పెళ్లాడాడు, 2019 లో విడాకులు తీసుకున్నాడు. తన మాజీ భార్య తన కుమార్తెను చూడకుండా అడ్డుకున్నాడని బాలా ఆరోపించారు. మొత్తం మీద ఇప్పుడు బాలా నాలుగో పెళ్లి హాట్ టాపిక్ అయింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్‌లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్‌పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్‌కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్‌కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో