Lavanya Thripati: ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాకిస్తాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాను పోస్టర్లుగా ముద్రించి రోడ్డుపై అతికిస్తూ, భారతీయుల కాళ్ల కింద నలిగేలా చేస్తున్నారు. అయితే, ఇది నచ్చని కొంతమంది ముస్లింలు పలు ప్రాంతాల్లో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయి.
Read More: NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?
Also Read
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
తాజాగా, హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక ప్రాంతంలో అలా అతికించిన పోస్టర్‌ను ఒక హిందూ యువతి తొలగించే ప్రయత్నం చేయగా, అక్కడి స్థానికులు అందరూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాన్ని రీపోస్ట్ చేసిన మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More: India – Pakistan యుద్ధ చరిత్ర.. తప్పక తెలుసుకోవాల్సిందే !!
“మన సైనికులు తమ జీవితాలను పణంగా పెట్టి మన దేశాన్ని రక్షిస్తున్నారు. వారి జీవితాలను ఇబ్బంది పెట్టే వారిని సమర్థిస్తున్న వారిని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ముందు దేశంలోపల శుభ్రం చేయాల్సిన సమయం వచ్చింది,” అంటూ లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.
ఆమె చేసిన వీడియోకు రకరకాల కామెంట్లు వస్తున్నాయి. “ప్రాణానికి ప్రాణం కావాలి, ఎటాక్‌కు ఎటాక్ కావాలి. అంతేకానీ ఇలా చేయడం ఏంటో అర్థం కావడం లేదు,” అంటూ ఒకరు కామెంట్ చేశారు. చివరికి ఒక సెలబ్రిటీ ఈ విషయంలో మాట్లాడింది. “ఇక్కడ నిజం మాట్లాడితే ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నాం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్,” అంటూ ఒక నెటిజన్ ఆమెకు సలాం చేస్తూ కామెంట్ చేశారు.
While our soldiers protect the nation with their lives, it’s disheartening to see some supporting those who harm it.
It’s time to cleanse the country from within. https://t.co/Tl98IkwgRB— Lavanyaa konidela tripathhi (@Itslavanya) April 29, 2025
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!