పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. కొన్ని చోట్ల ప్రజలు స్వచ్ఛందంగా పాకిస్తాన్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా పాకిస్తాన్ జాతీయ జెండాను పోస్టర్లుగా ముద్రించి రోడ్డుపై అతికిస్తూ, భారతీయుల కాళ్ల కింద నలిగేలా చేస్తున్నారు. అయితే, ఇది నచ్చని కొంతమంది ముస్లింలు పలు ప్రాంతాల్లో వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. ఆ వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయి. Read More: NTR Neel: ఏంటీ తాటాకు చప్పుళ్లు?…
Donald Trump : జమ్మూకశ్మీర్ లోని పెహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ‘పెహెల్గాంపై ఉగ్రదాడి నన్ను తీవ్రంగా కలచి వేసింది. 27 మంది ప్రాణాలు పోవడం పెను విషాదం. ఉగ్రదాడికి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో భారత్ కు అమెరికా అండగా ఉంటుంది. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి,…