Kiara : నేను నీ డైపర్లు మారిస్తే.. నువ్వు నా ప్రపంచాన్నే మార్చేశావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమ్మతనం ఒక స్త్రీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. తల్లిగా మారిన తర్వాత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచిస్తూ, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం సహజం. ఈ అనుభూతికి సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. ఆలియా భట్, దీపికా పడుకొణె వంటి నటీమణులు తల్లిగా మారిన తర్వాత వచ్చిన మార్పుల గురించి బహిరంగంగా పంచుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా చేరింది. కియారా – సిద్ధార్థ్ మల్హోత్రా దంపతులకు జూలైలో ఆడబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తున్న కియారా, కూతురు పుట్టాక తన జీవితం ఎలా మారిపోయిందో రీసెంట్గా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also Read : Coolie : ‘కూలీ’ లో మరో ట్విస్ట్..యంగ్ రజనీ పాత్రలో స్టార్ హీరో ఎంట్రీ !
Also Read
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
- Mohan Babu: "నాని పర్మిషన్తో నన్ను పెట్టుకోవడానికి వచ్చావా? అక్కడ కొట్టింది నా ఈగో"
- Nani: "శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా": నాని
- Srikanth Odela: "మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా"
కూతురితో గడుపుతున్న అమూల్యమైన క్షణాలను పంచుకుంటూ, “నేను నీ డైపర్లు మారుస్తున్నాను.. నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావ్. ఈ డీల్ చాలా బావుంది” అనే కోట్తో కూడిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దానికి హార్ట్ సింబల్, కళ్లలో నీళ్లు తిరిగే ఎమోజీలను కూడా జోడించింది. మొత్తానికి కియార తల్లిగా తన బాధ్యతలు పోషిస్తోంది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే, కియారా నటించిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అదేవిధంగా, యష్ హీరోగా వస్తున్న ‘టాక్సిక్’ సినిమాలో కూడా కియారా నటిస్తోంది. మరోవైపు, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘పరం సుందరి’ ఆగస్టు 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి ఈ జంట ఇటు తల్లిదండ్రులుగా.. హీరో హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?