బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ సౌత్ లోనూ నార్త్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఈ భామకు దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. కియారా కెరీర్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో పిక్స్ పోస్ట్ చేస్తూ చురుకుగా ఉంటుంది. తరచూ తన హాట్ పిక్స్ తో అభిమానులను అట్రాక్ట్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ టాప్ లెస్ గా కన్పించి యూత్ హాట్ బీట్ ను పెంచేసింది.…