Khushbu Sundar : ఇతనే నా హీరో.. అతడి మాస్ ను ఎవరు టచ్ చేయలేరు..
- దేవర స్పెషల్ షో చూసిన తమిళ నటి కుష్బూ
- నేను ఎప్పుడు తారక్ అభిమానినే : కుష్బూ
- తారక్ ఓ అద్భుతం.. సూపర్ మాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ & కొరటాల శివల దేవర బాక్సాఫీస్ దండయాత్ర ఇప్పట్లో ఆగేలా లేదు. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘దేవర’. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో విలన్ గా మెప్పించారు. ఈ సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అయిన దేవర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం చేస్తోంది. ఇక ఈ చిత్రంలోని తారక్ నటనను పలువురు సెలెబ్రిటీలో కొనియాడుతున్నారు.
Also Read : Dhoom Series : ధూమ్ – 4లో నటించే స్వీట్ దొంగ ఎవరంటే..?
Also Read
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
- Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3' వస్తోంది!
- Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్‌ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
- Divija Prabhakar: ఎంతో కష్టపడి సినిమా చేశాం.. 'వెంకట్రామయ్య గారి తాలూకా' అందరికీ నచ్చుతుంది!
ఇదిలా ఉండగా తమిళ నటి కుష్బూ సుందర్ ఒక విడుదలైన ఒక రోజు తర్వాత సినిమా చూస్తూ ” ఇతనే నా హీరో, సెమ్మ మాస్.. నేను దీన్ని ఎలా మిస్ చేయగలను, దేవరతో అతను ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం చూస్తున్నాను’ అని ఆమె వ్యక్తిగత X ఖాతాలో ట్వీట్ చేసింది. కుష్బూ ట్వీట్ కు తారక్ బదులిస్తూ ” హాహా.. థాంక్యూ మేడమ్, దేవర మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ ను నందమూరి ఫాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. కాగా జూనియర్ ఎన్టీయార్ అంటే తనకు చాలా ఇష్టం, తారక్ నటన ఓ అద్భుతం అని గతంలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే తారక్ ప్రతి పుట్టిన రోజునాడు కుష్బూ తెలియజేసే విషెష్ కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. కాగా దేవర వరల్డ్ వైడ్ గా సువర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకువెళ్తుంది.
And this is my hero!! Semma mass.. @tarak9999 ❤️❤️❤️❤️❤️❤️
how can I miss this?? Watched him marvel and take the world by storm as #Devara in london. #DevaraStorm pic.twitter.com/CtPOk0lu8w— KhushbuSundar (@khushsundar) September 28, 2024
తాజావార్తలు
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
-
NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!