YASH : KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు
- కన్నడ హీరో యశ్ ను స్టార్ గా మార్చిన కేజిఎఫ్
- ప్రస్తుతం టాక్సిక్ లో నటిస్తున్న యశ్
- కేజిఎఫ్ - 3 పై యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన పాన్ ఇండియా హిట్ సినిమా కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎవరికీ అంతగా అంచనాలు లేవు. కానీ రిలీజ్ రోజు మొదటి ఆట ముగిసే నాటికి కేజీఎఫ్ మౌత్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుని ఎవరు ఊహించని వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్ -2 కూడా ఫస్ట్ పార్ట్ కంటే పెద్ద సక్సెస్ సాదించింది.
ఈ సినిమా తర్వాత అటు హీరో యశ్ ఇటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం యశ్ టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే కేజీఎఫ్ -2 ఎప్పుడు వస్తుందని ఫాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య చిత్ర నిర్మాణ సంస్థ ‘కేజీఎఫ్3’పై స్పష్టత ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘‘రాఖీ భాయ్ 1978 నుంచి 1981 వరకు ఎక్కడ ఉన్నారు?’’ అంటూ విడుదలైన ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాజాగా హీరో యాష్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజీఎఫ్ – 3 గురించి ఎప్పుడు వస్తుందంటూ ప్రశ్నించారు.
Also Read
- Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
- Nagarjuna: భట్టి మాటలతో ఆలోచనలో పడి పళ్ళ బురుసు సినిమా చేశాం
- RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
- Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
Also Read : Devara : NTR పడిన కష్టానికి ఆడియెన్స్ ‘లాల్ సలామ్’
అందుకు సమాధానం గా యష్ బదులిస్తూ “మేము వాగ్దానం చేసినట్లుగా కేజీఎఫ్ – 3’ ఖచ్చితంగా జరుగుతుంది. మాకు ఒక ఆలోచన ఉంది, సరైన సమయం వచ్చినప్పుడు దాని గురించి వెల్లడిస్తాం, కేజీఎఫ్- 3 అది భారీగా ఉంటుంది. ప్రేక్షకులు గర్వపడే విధంగా మేము చేస్తాము, ఎందుకంటే ఇది ఒక కల్ట్. నేను మరియు ప్రశాంత్ నీల్ దానిపై చర్చిస్తున్నాము” అని న్నారు.
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్‌బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!