Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Kartis Interesting Comments On Laddu

Karthi : లడ్డూ వివాదంపై తనదైన శైలిలో బదులిచ్చిన హీరో కార్తీ..

Published Date :September 24, 2024 , 10:36 am
By subbarao kilari
  • గ్రాండ్ గా సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్
  • కార్తీ అరవింద్ స్వామి కాంబోలో వస్తున్న సత్యం సుందరం
  • సెప్టెంబరు 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్
Karthi : లడ్డూ వివాదంపై తనదైన శైలిలో బదులిచ్చిన హీరో కార్తీ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు

https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/09/WhatsApp-Video-2024-09-24-at-7.57.42-AM.mp4

సత్యం సుందరం సినిమా ప్రమోషన్ ఈవెంట్లో మీమ్స్ గురించి మాట్లాడే సందర్భంలో యాంకర్ కార్తిని లడ్డు కావాలా నాయన.. మరో లడ్డు కావాలా అని సరదాగా ప్రశ్నించగా కార్తీ బదులిస్తూ ” ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడొద్దు, సెన్సిటివ్ టాపిక్ అది, మనకి వద్దు లడ్డు, అసలు లడ్డు టాపిక్ వద్దు’ అని నవ్వుతూ బదులిచ్చాడు. ఇటీవల లడ్డు పై వివాదాలు నడుస్తున్న తరుణంలో కార్తీ లడ్డు మీమ్ ను స్కిప్ చేసేశాడనికి నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సత్యంసుందర మంచి హ్యుమర్ వున్న హార్ట్ వార్మింగ్ మూవీ. ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీతో కలసి చూడండి. చాలా ఎంజాయ్ చేస్తారు, నేను అరవింద్ స్వామి.. మా ఇద్దరిలో ఎవరు లేకపోయినా ఈ సినిమా లేదు, ఒక చిన్నపల్లెటూరిలో శారీ షాప్ నడిపే వాడిగా సింపుల్ అండ్ బ్యూటీఫుల్ క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాను అని కార్తీ అన్నారు

Also Read : Jr NTR : దేవర RTCక్రాస్ రోడ్ ‘ఆల్ టైమ్ రికార్డ్’.. ప్రభాస్, మహేష్ రికార్డ్స్ గల్లంతు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind Swami
  • Karthi
  • Meiyazhagan
  • SatyamSundaram
  • Tollywood

తాజావార్తలు

  • Rajnath Singh: ఈసారి పాకిస్తాన్ ఎన్ని ముక్కలు అవుతుందో దేవుడికే తెలియాలి..

  • 2BHK Rent: వామ్మో.. భారత్‌లోని ఈ నగరంలో డబుల్ బెడ్రూమ్ అద్దె రూ. 3 లక్షలు!

  • Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..

  • AP Liquor Case: ఏపీ లిక్కర్‌ కేసులో కీలక పరిణామం.. ఏ1 రాజ్‌ కేసిరెడ్డికి బెయిల్‌

  • Air India: ఛార్జీలు పెంచిన ఎయిర్ ఇండియా.. ప్రయాణికులపై మరింత భారం..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions