Karthi : కాస్త పబ్లిసిటీ చేయండి ‘బాబు’.. రిలీజ్ అవుతున్నట్టే తెలియదు..
- కార్తీ- అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న సత్యం సుందరం
- సెప్టెంబరు 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్
- టీజర్ లో కంటెంట్ ఫుల్.. తెలుగులో ప్రమోషన్స్ నిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హీరో కార్తీ, అరవింద్ స్వామి లీడ్ రోల్స్ లో రాబోతున్న హోల్సమ్ ఎంటర్టైనర్ ‘సత్యం సుందరం’. 96 ఫేమ్ సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక నిర్మిస్తున్నారు. ఇటీవల రిలిజ్ అయిన ఈ చిత్ర టీజర్ మంచి ప్రసంశలు అందుకుంది. కార్తీ, అరవింద్ స్వామి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, డిఫరెంట్ లైఫ్ స్టయిల్ లో టీజర్ కట్ చేసిన విధానం ఆకట్టుకుంది. కార్తీ అమాయకత్వంతో కూడిన రస్టిక్ క్యారెక్టర్ చేస్తే, అరవింద్ స్వామి రిజర్వ్డ్, అర్బన్ పర్సనాలిటీ గా కనిపించారు. 96లో డ్రామాని డీల్ చేయడంలో తన సత్తా చాటిన సి ప్రేమ్ కుమార్ లీడ్ రోల్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశాడు.
Also Read : GOAT : 13 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు గట్టి దెబ్బే..
Also Read
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
- King 100: బాక్సాఫీస్ షేక్ అయ్యేలా నాగ్ 100వ సినిమా.. మళ్లీ టబుతో రొమాన్స్!
- Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
- Samantha Ruth Prabhu: ‘ఇంతకంటే ఎక్కువ వద్దు’ అంటున్న సమంత! ఇంతకీ దేని గురించో తెలుసా?
కాగా ఈసినిమాను మొదట సెప్టెంబరు 27న రిలీజ్ ప్రకటించారు. కానీ ఆ రోజు దేవర ఉండడంతో ఒకరోజు గ్యాప్ తో రిలీజ్ డేట్ వేశారు. దేవర తో పాటు విడుదల కావడం ఓ మైనస్ అనుకుంటే, అస్సలు ప్రచారం అన్నదే పట్టించుకోకపోవడం అసలు సిసలు మైనస్ గా కనిపిస్తోంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ పై సురేష్ బాబు, ఏషియన్ సునీల్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. సత్యం సుందరం సెప్టెంబర్ 28న విడుదల కానుంది. రిలీజ్ కు పట్టుమని వారం లేదు కానీ ఇప్పటికి ప్రమోషన్స్ అనేవి మొదలే పెట్టనే లేదు, ఒకే ఒక పోస్టర్ రిలీజ్ చేసి చేతులు దులుపు కున్నారు రైట్స్ కొనుకోలు చేసిన మేకర్స్. తమిళ నిర్మాత డైరక్ట్ గా విడుదల చేసుకున్నా ఓ ప్రెస్ మీట్ లేదా ఓ ఈవెంట్ చేసి సినిమాను కాస్త ఆడియన్స్ లోకి తీసుకెళ్లే వారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిస్తున్నాయి
తాజావార్తలు
-
NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
-
Russia: రష్యాలో గ్యాస్ కెమికల్ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
-
Healthy Lifestyle: ఎక్కువ కాలం ఆరోగ్యంగా బతకాలని ఉందా.. ఈ టైమ్‌లోనే బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ చేయండి!
-
Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!
-
New Cyber Fraud : ఫోన్ పోయిందా.? ఖాతా ఖాళీ చేసే కొత్త మోసం.!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..