Kantara : ‘కాంతార చాప్టర్ 1’ షూటింగ్ కంప్లీట్ – వైరల్ అవుతున్న జర్నీ గ్లింప్స్.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు, ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ పై కూడా ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకోన్నాయి . కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూనే, ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రేక్షకులకు ఒక ప్రత్యేక గిఫ్ట్ అందించింది. అదే “Kantara Journey” పేరుతో విడుదల చేసిన ఇంట్రస్టింగ్ గ్లింప్స్ వీడియో.
Also Read : Nikhil : సినిమా కన్నా స్నాక్స్ ఖరీదు ఎక్కువ.. మల్టీప్లెక్స్ దందా పై నిఖిల్ కౌంటర్
Also Read
- Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
- Slum Dog 33 Temple Road: ‘స్లమ్ డాగ్’లో టబు పవర్ఫుల్ పాత్ర.. ‘గౌరీ హెగ్డే’ స్పెషల్ గ్లింప్స్‌కు రెడీగా ఉండండి!
- Raaka : 'రాకా' షూటింగ్ అప్డేట్ ఇచ్చిన అల్లు అర్జున్
- Ramayana Release Twist: ‘రామాయణ’ రిలీజ్‌పై బిగ్ ట్విస్ట్.. ఓవర్సీస్లో ముందుగా, ఇండియాలో ఆలస్యంగా!
ఈ గ్లింప్స్‌లో రిషభ్ శెట్టి తన ప్రయాణం, సినిమా పట్ల తన నమ్మకాన్ని, అలాగే ఈ ప్రాజెక్ట్‌కి వెచ్చించిన కృషిని అద్భుతంగా చూపించారు. ‘ఇది కేవలం సినిమా కాదు.. ఒక శక్తి’ అంటూ రిషబ్ భావోద్వేగంతో చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాను 250 రోజులు పాటు నిష్టగా చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించడంతో, అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్, టీజర్లకు భారీ స్పందన వస్తుండగా, ఇప్పుడు విడుదలైన “Journey” వీడియో ఈ సినిమా హైప్‌ను మరింత పెంచేసింది. ఈ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ చూస్తుంటే మూవీ అద్భుతంగా ఉండబోతుందనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అక్టోబర్ 2న సినిమా థియేటర్లలో విడుదల కానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. గత చిత్రం ‘కాంతార’ తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రిషబ్ శెట్టి, ఇప్పుడు ఈ చాప్టర్ 1 ద్వారా మళ్లీ భారతీయ సినిమా స్టాండర్డ్స్‌ను పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
-
KCR : పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి కేసీఆర్ భరోసా.. నల్లబెల్లిలో పరామర్శ.!
-
Medico Priyanka: రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి.. బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన వైద్యులు..
-
Houthis Attack Saudi: టర్కీ-పాక్‌తో ఒప్పందం కుదిరిన తర్వాత రోజే.. సౌదీపై హౌతీల భీకర దాడి..
-
Toxic: డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ను వెనకేసుకొస్తున్న వర్మ
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!