పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన ‘కాంతార’ సినిమాకు, ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతార చాప్టర్ 1’ పై కూడా ప్రేక్షకులో భారీ అంచనాలు నెలకోన్నాయి . కన్నడ స్టార్ రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూనే, ఈ సినిమాకు స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా చిత్రబృందం షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించడంతో పాటు, ప్రేక్షకులకు ఒక ప్రత్యేక గిఫ్ట్ అందించింది. అదే “Kantara Journey” పేరుతో విడుదల చేసిన ఇంట్రస్టింగ్ గ్లింప్స్ వీడియో. Also Read…