Kamal Haasan : ఈ వయసులో క్లాసులకు వెళ్తున్న కమల్.. ఎందుకో తెలుసా?
- మళ్ళీ క్లాసులకు కమల్ హాసన్
- విదేశాల్లో ఏఐ కోర్సు నేర్చుకునేందుకు సిద్ధం
- సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చిన కమల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kamal Haasan to Attend AI Short Term Course: భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ సినీ నటులలో ఒకరైన కమల్ హాసన్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. ఇన్నేసి విజయాలు సాధించిన తర్వాత కూడా కొత్త విషయాలను నేర్చుకోవడం ఆయన ఆపలేదు. 60 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నటుడు కమల్ హాసన్ ఇటీవల “భారతీయుడు 2” – “కల్కి 2898 AD” చిత్రాలలో కనిపించారు. అందులో కల్కి సినిమాలో ఆయన చేసిన పాత్ర చిన్నది ఆయన కనిపించిన కొద్దిసేపే భలే ఉన్నాడే ఎంతైనా కమలహాసన్ కదా అనేలా నటించాడు. అయితే ఆయన ప్రధాన పాత్రలో చేసిన భారతీయుడు 2 సినిమా మాత్రం దారుణ డిజాస్టర్ గా నిలవడమే కాక ఇదేంటి శంకర్ ఇలాంటి సినిమా చేశాడు అనిపించేలా చేసింది..
Home Minister Anitha: ప్రకాశం బ్యారేజీ కుల్చి వేతకు కుట్ర..! వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి..
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఇలా పరస్పర విరుద్ధమైన ఫలితాల అనంతరం ఇప్పుడు కమలహాసన్ ఆసక్తికరంగా తిరిగి క్లాసులకు హాజరు కావడానికి సిద్ధమయ్యాడు. అదేంటి ఈ వయసులో ఆయన క్లాసులకు వెళ్లి ఏం చేస్తాడు? అని ఆశ్చర్య పోకండి. అసలు విషయం ఏమిటంటే ఆయన USAలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోర్సులో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన AI నేర్చుకుని, చిత్రనిర్మాణానికి ఉపయోగించుకోవడానికి షార్ట్ టర్మ్ కోర్సులో చేరాడు. ఈ కోర్సులో చేరేందుకు కమల్ హాసన్ మణిరత్నం “థగ్ లైఫ్” షూటింగ్ నుండి కూడా బ్రేక్ తీసుకున్నాడని తెలుస్తోంది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత, ఆయన “థగ్ లైఫ్” షూటింగ్లో జాయిన్ అయ్యి, మిగిలిన వర్క్ పూర్తి చేస్తాడని తెలుస్తోంది. ఇక ప్లానింగ్ ప్రకారం వచ్చే ఏడాది “కల్కి 2898 AD” రెండవ భాగంలో షూట్ ప్రారంభిస్తారు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!