కోలీవుడ్‌లో ఎక్స్ పరిమెంట్స్‌ను పరిచయం చేసిన హీరో కమల్ హాసన్. ఆయన సినిమాలన్నీ పట్టి చూడనక్కర్లేదు. విచిత్ర సహోదరులు నుండి కల్కి2 వరకు చూస్తే ఆయన వర్సటాలిటీ ఏంటో ఇట్టే తెలిసిపోతుంది. అలాంటి కమల్.. 27 ఏళ్ల క్రితం ప్రపంచం మొత్తం చర్చించుకునేలా చేశారు. ఇప్పుడు భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలంటూ నార్త్, సౌత్ మేకర్స్ ఫోజ్ కొడుతుంటే.. ఉళగనాయగన్ ఏకంగా మరుదనాయగం అనే గ్లోబల్ మూవీకి ప్లాన్ చేశారు. Also Read : Swayambhu Release…
కమల్ హాసన్ వ్యక్తిత్వం, ఆయన లైఫ్‌స్టైల్ ఎప్పుడూ ఫ్యాన్స్‌కి ఆసక్తికరమే. తాజాగా ఆయన కూతురు శృతి హాసన్ ఓ సీక్రెట్ రివీల్ చేసింది. ‘కూలీ’ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కమల్ హాసన్ ఎందుకు బెంగాలీ భాష నేర్చుకున్నారో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఆసక్తికరమైన విషయానికి కారణం ఒక ప్రముఖ నటి, దర్శకురాలు.. మరి ఎవరో తెలుసా?’ Also Read : SS Rajamouli : థియేటర్, OTT కి మధ్య తేడా ఇదే.. ఇంటర్వ్యూలో సత్యరాజ్…
Kamal Haasan to Attend AI Short Term Course: భారతీయ సినీ చరిత్రలో అత్యుత్తమ సినీ నటులలో ఒకరైన కమల్ హాసన్ సాధించిన విజయాలు అన్ని ఇన్ని కావు. ఇన్నేసి విజయాలు సాధించిన తర్వాత కూడా కొత్త విషయాలను నేర్చుకోవడం ఆయన ఆపలేదు. 60 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నటుడు కమల్ హాసన్ ఇటీవల “భారతీయుడు 2” – “కల్కి 2898 AD” చిత్రాలలో కనిపించారు. అందులో కల్కి సినిమాలో ఆయన చేసిన పాత్ర…
Kamal Haasan News: విశ్వనటుడు కమల్ హాసన్ నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, గాయకుడిగా, మాటల రచయితగా, నృత్య దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందారు. హిందీలో ప్రసారమైన బిగ్ బాస్ 2017లో అదే పేరుతో తమిళంలో ప్రారంభమైంది. ఇందులో కమల్ హాసన్ వ్యాఖ్యాతగా రంగంలోకి దిగారు. ఈ షోను కొత్త కోణంలో చూడాలని కమల్ హాసన్ తన మాటలతోనే ఈ సమస్యకు ముగింపు పలికారు. అదేవిధంగా వారంలో ఐదు రోజులు షో కాస్త మందకొడిగా సాగినా, కమల్…