Kalyani Priyadarshani : సీరియల్ నటుడితో పెళ్లి.. ఫ్యాన్స్‌కు షాకిచ్చిన భామ..?
- పెళ్లి వీడియోను షేర్ చేసిన మలయాళ నటి
- క్షణాల్లోనే వైరల్ గా మారిన వీడియో
- నెమ్మదిగా క్లారిటి ఇచ్చిన కళ్యాణి ప్రియదర్శన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా వెండితెరకు పరిచయమయింది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగులో తోలి సినిమాగా అక్కినేని అఖిల్ ‘హలో’ సినిమాలో నటించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజతో చిత్రలహరి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక శర్వానంద్ తో చేసిన రణరంగం ప్లాప్ తర్వాత అమ్మడు పూర్తిగా తెలుగు సినిమాలకు దూరం అయింది. ప్రస్తుతం తమిళ, మలయాళంలో వరుస హిట్ల్స్ తో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తుంది కళ్యాణి ప్రియదర్శన్.
Also Read
- Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
- The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
- Chiru Leaks: 'కాకా'లో అసలు క్యారెక్టర్ పేరు చెప్పేసిన మెగాస్టార్.. ఫ్యాన్స్‌కి పూనకాలే!
- Itlu Arjuna Teaser: మాటల్లేవ్... మాట్లాడుకోవడాలు లేవ్... డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
Also Read : Rebal Star : ‘స్పిరిట్’ లో ప్రభాస్ క్యారక్టర్ ఏంటో చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా
సినిమాల సంగతి అటుంచితే ఈ అమ్మడు షేర్ చేసిన వీడియో ఇప్పుడు అభిమానులకు షాకిచ్చింది. కస్తూరిమాన్ సీరియల్ ద్వారా తమిళ బుల్లితెర ప్రేక్షకుల ప్రశంసంలు అందుకున్న శ్రీరామ్ ను కళ్యాణి ప్రియదర్శన్ పెళ్లి బట్టలతో దర్శనమిస్తూ వీడియో షేర్ చేసింది. శ్రీరామ్ ఆ పెళ్లి వీడియోను షేర్ చేస్తూ ‘అవును. ఈ క్షణాలు మమ్మల్ని సంతోషపరుస్తాయి’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చాడు. దాంతో ఆ వీడియో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. కళ్యాణితో పెళ్లి వీడియో వైరల్ కావడంతో అసలు విషయం చెప్పాడు శ్రీరామ్. తాము ఇద్దరం కలిసి యస్ భారత్ వెడ్డింగ్ కలెక్షన్స్ కు ఓ అడ్వర్టైజ్మెంట్ కోసమే అలా వధూవరులుగా నటించమని అంటే తప్ప వేరే ఏమి లేదని వివరణ ఇచ్చాడు. మలయాళ నటుడుమోహన లాల్ తనయుడు ప్రణవ్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన హృదయం ఈ భామ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.
తాజావార్తలు
-
Hamid Ansari row: ‘‘ దేశానికి హిందువులు ముప్పా.?’’.. హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై దుమారం..
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!