స్టార్ దర్శకుడు ప్రియదర్శన్ కూతురుగా వెండితెరకు పరిచయమయింది కళ్యాణి ప్రియదర్శన్. తెలుగులో తోలి సినిమాగా అక్కినేని అఖిల్ ‘హలో’ సినిమాలో నటించింది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆశించినంతగా ఆడలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తర్వాత సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజతో చిత్రలహరి అనే సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఇక శర్వానంద్ తో చేసిన రణరంగం ప్లాప్ తర్వాత అమ్మడు పూర్తిగా తెలుగు సినిమాలకు దూరం అయింది.…