K Ramp : కే ర్యాంప్ మూవీ ట్వీటర్ రివ్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెండెట్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కే ర్యాంప్’. హీరోయిన్ యుక్తి తరేజా కథానాయికగా, సీనియర్ నటులు వీకే నరేష్, కామ్నా జెఠ్మలానీ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా.. ఇప్పటికే ప్రోమోలు, టీజర్, ట్రైలర్లకు భారీ స్పందన రాగా.. హీరో కిరణ్ అబ్బవరం, వీకే నరేష్ చేసిన ప్రమోషన్స్ బాగా వర్కవుట్ కావడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. కాగా ఈ సినిమా దీపావళి పండుగ సందర్భంగా నేడు అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది. ఇక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మిక్స్‌గా రూపొందిన ఈ మూవీ తొలి షో.. పై ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో చూదాం..
Also Read : Krithi Shetty : కృతిశెట్టి కలల మీద నీళ్లు చల్లిన బాలీవుడ్ !
Also Read
- Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే 'హ్యాపీ జర్నీ'..
- Srimad Bhagavatam : 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' టెక్నీషియన్లతో 7 భాగాలుగా 'శ్రీమద్భాగవతం
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
ఈ సినిమా గురించి నెటిజన్లు, క్రిటిక్స్, ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలను, రివ్యూలను పోస్ట్ చేశారంటే.. సినిమా ఫస్ట్ హాఫ్‌లో కామెడీ, కాలేజీ సీన్స్, ఎగ్జామ్ ఎపిసోడ్, ఇంటర్వెల్ బ్లాక్ చక్కగా ఆకట్టుకుంటాయి. హాస్పిటల్ సీన్, వీకే నరేష్-వెన్నెలకిషోర్ కాంబినేషన్ సీన్స్, డైలాగ్స్, ఎమోషనల్ కనెక్ట్ అందరిలో సానుభూతిని రేకెత్తిస్తున్నాయి. చేతన్ భరద్వాజ్ సంగీతం సినిమాకు మంచి ప్లెస్ అయిందట. మొత్తం సినిమాను వేగంగా సాగించే స్క్రీన్ ప్లే, ఎంటర్టైనింగ్ సెకండ్ హాఫ్, కామెడీ ఎలిమెంట్స్ బలంగా ఉన్నాయి. కాగా కే ర్యాంప్ పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీ, కిరణ్ అబ్బవరంకు మరో హిట్ పడే అవకాశం కనిపిస్తోంది.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!