Jr NTR : ఇంక ‘దేవర’కు నో ఈవెంట్స్.. కారణం ఇదే..?
- 6 ఏళ్ళ తర్వాత తారక్ సోలో రిలీజ్ దేవర
- భారీ అంచనాలు పెట్టుకున్న నందమూరి ఫ్యాన్స్
- సెప్టెంబరు 27న రిలీజ్ కానున్న దేవర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిషున్న ‘దేవర’ నిర్మాణ సంస్థ ఎన్టీయార్ ఆర్ట్స్ పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుండి సరైన ప్లానింగ్ లేకుండా నిర్లక్యంగా వ్యహరిస్తున్నారని, సినిమా సంబంధించి అప్ డేట్స్ సరైన టైమ్ కు ఇవ్వకుండా ఫ్యాన్స్ ను తీవ్ర నిరుత్సహానికి గురిచేసారు. ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను కూడా ముంబై నిర్వహించి, ప్రెస్ మీట్ ను తమిళనాడులో నిర్వహించి తెలుగు ఆడియెన్స్ ను పూర్తి గా పక్కన పెట్టేసారు.
Also Read : Balayya : అభిమాని గృహప్రవేశానికి బాలయ్య.. వీడియో వైరల్
Also Read
- Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
- Ram Charan: రవితేజ ‘ఇరుముడి’కి రామ్ చరణ్ అభినందనలు.. స్వామి శరణం అంటూ!
- Kriti Sanon: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ వివాదం.. దెబ్బకి యాడ్ వీడియో డిలీట్
- Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
ఈ ఆదివారం నిర్వహించ తలపెట్టిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా రద్దు కావడంతో అభిమానులు తీవ్ర ఆవేదానికి గురయ్యారు. ఇప్పటికి తెలుగులో ఒక్క ఈవెంట్ కుడా నిర్వహించలేదు నిర్మాణసంస్థ. దాదాపు 6 ఏళ్ల తర్వాత టైగర్ సినిమా సోలో రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. ఆ ఈవెంట్ కూడా నిర్వహించలేక చేతులెత్తేస్తూ క్షమాపణలు తెలిపారు నిర్మాణ సంస్థ. ఇదిలా ఉండగా తారక్ కూడా తెలుగు ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసి అమెరికా బయలుదేరాడు. అక్కడ జరిగే Beyond Fest, Hollywood Premiere కు హజరుకానున్నాడు. అక్కడ ప్రమోషన్స్ నిర్వహించి ఈ నెల 27న ఉదయం హైదరాబాద్ రానున్నాడు. సో తెలుగులో ఇక దేవరకు సంబంధించి ఏ ఈవెంట్ లేనట్టే. ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ ను మనోవేదనకు గురి చేస్తుంది. అప్పట్లో యంగ్ టైగర్ నటించిన కంత్రి తర్వాత తారక్ సినిమాకు ఏ ఈవెంట్ లేకుండా వస్తున్న సినిమా ఇదే. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది దేవర.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
-
Apple Mac mini M6: ఆపిల్ కొత్త Mac mini M6, Mac Studio M5 Max, M5 Ultra విడుదల.. 2nm చిప్, AI పవర్! ధర ఎంతంటే?
-
భారత్‌లో MG Hector Tomahawk రిలీజ్..కారు నుంచే ఇంటికి పవర్ సప్లై.. ధర, రేంజ్, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!