jr.NTR : బాబోయ్ భార్గవ్ రామ్.. మామూలోడు కాదు..
- ఘనంగా నార్నె నితిన్ నిశితార్థం
- నూతన జంటను ఆశీర్వదించిన టాలీవుడ్ ప్రముఖులు
- వేడుకలో సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నందమూరి భార్గవ్ రామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి భార్గవ్ రామ్ జూనియర్ ఎన్టీర్ చిన్న కుమారుడు.మనోడి అల్లరి గురించి టాలీవుడ్ సెలెబ్రెటీలు కథలు కథలుగా చెప్తారు. జూనియర్ ఎంత అల్లరి చేస్తాడో అంతకు మించి అల్లరోడు భార్గవ్ అని చెప్పుకుంటారు. పెద్దోడు అభయ్ తల్లిచాటు బిడ్డగా కాస్త వినయంగా ఉంటాడు అని అంటుంటారు. భార్గవ్ ఎవరి మాట వినడని, మంజులోడు కాదు, వాడో పెద్ద కంచు అని ఆ మధ్య నేచురల్ స్టార్ నాని భార్గవ్ అల్లరి గురించి చెప్పాడు.
Also Read : Samantha : ఇకపై సింగిల్ గా ఉండను.. త్వరలో మళ్ళి పెళ్లి..?
Also Read
- Jr NTR : డ్రాగన్‌కు బాలీవుడ్ హంగులద్దుతోన్న ప్రశాంత్ నీల్
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
కాగా ఇప్పుడు భార్గవ్ రామ్ గురించి మాట్లాడుకోవడానికి ఏముందా అనుకోకండి. ఆదివారం జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ నిశ్చితార్థం హైదరాబాద్ లో ఓ ప్రయివేట్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసి నూతన జంట ను ఆశీర్వదించారు. ఈ వేడుకలో సెంట్రాఫ్ అట్రాక్షన్ మన భార్గవ్ రామ్. కనిపించిన ప్రతిఒక్కరిని పలకరిస్తూ అల్లరి చేస్తూ సందడి చేసాడట, విక్టరి వెంకీ తో భార్గవ్ చేసిన అల్లరికి సంబంధించి వీడియో నెట్టింటి హల్ చల్ చేస్తోంది. మరోవైపు ఈ వేడుకలో భార్గవ్ ఎంత అల్లరోడో చెప్పే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫోటో సెషన్ లో నిలబడి ఉన్న భార్గవ్ రామ్ తల్లి ప్రణతికి తెలియకుండా ఎదో వస్తువు కొట్టేయాగా మామా నార్నె నితిన్ అది చూసి లాక్కోగా వెంటనే ఫోటోకు ఫోజ్ ఇస్తూ భార్గవ్ చూపిన హావభావాలు తండ్రి ఎన్టీఆర్ నటనను గుర్తు చేసాయి. చూస్తుంటే భార్గవ్ పెద్ద కంత్రీ లాగా ఉన్నాడు… సైలెంట్ గా నొక్కొసి ఏమి ఎరగనట్టు ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాడు… వీడు మామూలోడు కాదు ‘ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
#BhargavaRam వీడు పెద్ద కంత్రీ లాగా ఉన్నాడు…
సైలెంట్ గా నొక్కొసి ఏమి ఎరగనట్టు ఫోటోకి ఫోజ్ ఇస్తున్నాడు…
వీడు తారక్ కి పనిపెట్టేలాగా ఉన్నాడు… 🤣🤣😂😂
— తార-సితార (@Tsr1257) November 4, 2024
తాజావార్తలు
-
Gold Ring Scheme: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. కొత్త పథకానికి సీఎం విజయ్ శ్రీకారం
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
UPI Charges: యూపీఐ చెల్లింపు ఛార్జీలపై నిషేధం ఉంటుందా? నేడు సుప్రీంకోర్టులో విచారణ
-
Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
ట్రెండింగ్
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!
-
Asian Games 2026: నేడు అఫ్గాన్‌తో భారత్ ఢీ.. వైభవ్‌కు నిరాశ తప్పదు.. ప్లేయింగ్ 11, లైవ్ డీటెయిల్స్ ఇవే!
-
Shubman Gill: కోహ్లీ మాత్రమే కాదు.. అతను కూడా మ్యాచ్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు..!
-
National Drink Beer Day : బీర్ కోసం ఓ రోజు.. National Drink Beer Day వెనుక కథ ఇదే.!
-
World Rabies Day 2026 : కుక్క కాటు.. ఈ 15 నిమిషాలు మిస్ అయితే డేంజర్.!