Jani Master Wife: జానీ మాస్టర్ భార్య కూడా.. మరో షాకింగ్ విషయం వెలుగులోకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jani Master Wife Involvement in Rape Case: నార్సింగి పోలీసుల ఎదుట హాజరైన జానీ మాస్టర్ బాధితురాలు జానీ మాస్టర్ పై సంచలన విషయాలను పోలీసులకు తెలిపినట్టు సమాచారం. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసి దాడికి దిగాడని సదరు లేడీ కొరియోగ్రాఫర్ వెల్లడించింది. ముంబైతో పాటు హైదరాబాదులో కూడా తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అందుకు తగ్గట్టే పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయట పెట్టింది లేడీ కొరియోగ్రాఫర్. జానీ మాస్టర్‌పై కేసు పెట్టిన డ్యాన్సర్ నుంచి పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. 3 గంటల పాటు కొరియోగ్రాఫర్ నుంచి అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. బాధితురాలిని భరోసా కేంద్రానికి తీసుకెళ్లిన పోలీసులు, బాధితురాలికి వైద్య పరీక్షలు కూడా చేయించారు.
Jani Master: జానీ మాస్టర్ క్యారవాన్ లో బలవంతం చేశాడు.. సంచలన విషయాలు వెలుగులోకి
Also Read
రోజూ షూటింగ్ టైమ్‌లో వ్యాన్‌లోకొచ్చి ప్యాంట్ జిప్ తీసి బలవంతం చేసేవాడని బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ లో పేర్కొంది. సెక్స్ కోరికలు తీర్చమని నన్ను వేధించాడు అని లేదంటే ఆఫర్లు లేకుండా చేస్తానని బెదిరించాడు అని బాధితురాలు వెల్లడించింది. ముంబై హోటల్ లో మాత్రమే కాకుండా హైదరాబాదులో కూడా పలుమార్లు నాపై అత్యాచారం చేశాడు అని ఆమె వెల్లడించింది. అతని కోరికను తీర్చకపోతే నాపై బలవంతంగా దాడికి తెగబడ్డాడని పేర్కొంది. వారి బాధలు భరించ లేక బయటకు వెళ్లి పని చేసుకుంటుంటే జానీ మాస్టర్, భార్య ఇద్దరూ ఇంటికి వచ్చి నాపై దాడికి దిగారని ఆమె వెల్లడించింది. అంతేకాదు తనను మతం మార్చుకుని వివాహం చేసుకోవాలని జానీ మాస్టర్ నాపై ఒత్తిడి తెచ్చాడని ఆమె పేర్కొంది.
తాజావార్తలు
-
Acer TravelLite TL24-54M: భారత్ లో ఏసర్ ట్రావెల్ లైట్ TL24-54M ల్యాప్‌టాప్ విడుదల.. DDR5 RAM సపోర్ట్, AI ఫీచర్లు
-
Tridha: బాబీ డియోల్‌తో బోల్డ్ సీన్లే బ్రేకప్‌కు కారణమా? మాజీ ప్రియుడిపై షాకింగ్ కామెంట్స్ చేసిన త్రిధా!
-
Mavigan vs Amaravati: నెక్ట్స్ ఫైట్ ‘మావిగన్ వర్సెస్ అమరావతి’.. వైఎస్ జగన్ సవాల్..
-
Kohinoor: ఈ వజ్రం కోసం యుద్ధాలు ఎందుకు జరిగాయి? శతాబ్దాలుగా వీడని మిస్టరీ!
-
Explainer: బంగారం మనది.. బిజినెస్ వాళ్లది.. ఆసియాలో గోల్డ్ హబ్‌గా సింగపూర్ ఎలా మారింది?
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్‌ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్‌ఫాస్ట్ ఫ్రీ..