Jani Master Wife Involvement in Rape Case: నార్సింగి పోలీసుల ఎదుట హాజరైన జానీ మాస్టర్ బాధితురాలు జానీ మాస్టర్ పై సంచలన విషయాలను పోలీసులకు తెలిపినట్టు సమాచారం. జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసి దాడికి దిగాడని సదరు లేడీ కొరియోగ్రాఫర్ వెల్లడించింది. ముంబైతో పాటు హైదరాబాదులో కూడా తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. అందుకు తగ్గట్టే పోలీసులకి ఇచ్చిన స్టేట్మెంట్లో సంచలన విషయాలు బయట పెట్టింది లేడీ కొరియోగ్రాఫర్.…