Jani Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్..
- సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల అదుపులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్
- లద్దాక్ - నెల్లూరులో గాలించిన పోలీసులు
- బెంగళూరులో పోలీసులకు చిక్కిన జానీ మాస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోణలు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినసంగతి తెలిసిన విషయమే. ఓ షో కోసం జానీ మాస్టర్ తో కలిసి ముంబైకి వెళ్ళినప్పుడు హోటల్లో తనపై అత్యాచారం చేసాడని, ఈ విషయాన్ని బయటికి ఎవరికీ చెప్పవద్దు అంటూ బెదిరించడని, అలాగే షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించేవాడని, మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలంటూ బలవంతం చెసాడని నార్సింగి పోలీసులకు జానీ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసే యువతి కేసు పెట్టింది. ఈ ఆరోపణలు నేపథ్యంలో జానీ మాస్టర్ ను కొరియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి జానీని తొలగించారు.
Also Read : NaniOdela2 : కేవలం ‘యాక్షన్’ కోసం 4 కోట్ల 84 లక్షల 400 సెకండ్లు..
Also Read
యువతి తనపై కేసు పెట్టిన విషయం తెలుసుకున్న జానీ మాస్టర్ ఎవరికీ అందుబాటులో లేకుండా, పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుని తిరుగుతున్నాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఎవరికి కనిపించకుండా తప్పించుకు తిగుతున్నాడు. వీలైనంత త్వరగా తమ ముందు హాజారుకావాలని, విచారణకు సహకరించాలని నోటిసులు ఇచ్చిన కూడా జానీ స్పందించలేదు.దాంతో పోలీసులు ఈ కేసులో దూకుడు పెంచారు. జానీ ఎక్కడున్నాడోనని వెతుకులాట ప్రారంభించి పక్క సమాచారంతో నేడు అరెస్ట్ చేసారు. ప్రస్తుతం జానీ మాస్టర్ సైబరాబాద్ ఎస్వోటీ పోలీసుల అదుపులో ఉన్నాడు. బెంగళూరులో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, గత ఐదు రోజులుగా పోలీసులకు దొరక్కుండా దాక్కున్న జానీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. లద్దాక్, నెల్లూరులో గాలించిన పోలీసులు చివరకు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Nani : నాని బ్యాక్ టు హోం గ్రౌండ్?
-
Srihari: షేర్ ఖాన్ నుంచి భద్రాచలం దాకా.. ఒకే ఒక్కడు శ్రీహరి!
-
Vijay Deverakonda : విజయ్ కల నెరవేరుతుందా?
-
Nobel Peace Prize: ట్రంప్‌కు మళ్లీ నిరాశ.. భారత సంతతి వ్యక్తి నవీ పిళ్లైను వరించిన శాంతి బహుబతి
-
Chiranjeevi : చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తోన్న దర్శకులు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు