Janhvi Kapoor: మధురానగర్ హనుమాన్ గుడిలో జాన్వీకపూర్ పూజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈరోజు హైదరాబాద్ మధురానగర్‌లో ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లారు. గురువారం ఉదయం నాడు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లిన ఆమె అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు జాన్వీ కపూర్‌కు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం అందజేశారు. మరోవైపు జాన్వీకపూర్ ఆంజనేయస్వామి టెంపుల్‌కి వచ్చారన్న వార్త తెలుసుకున్న అభిమానులు ఆమెను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలోనే జాన్వీకపూర్‌తో సెల్ఫీలు దిగేందుకు వారంతా పోటీ పడ్డారు.
Truecaller: ట్రూకాలర్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?
Also Read
అయితే తల్లిలాగే జాన్వీకపూర్‌కి కూడా దైవభక్తి ఎక్కువ. ఆమె వీలు కుదుర్చుకుని మరీ తిరుమల వేంకటేశ్వర స్వామివారిని క్రమం తప్పకుండా దర్శించుకుంటారు. జాన్వీ కపూర్ పుట్టినరోజు సందర్భంగా మాత్రమే కాదు సినిమా విడుదల, కొత్త సినిమా ప్రారంభం సందర్భంగా కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మెుక్కులు చెల్లించుకుంటారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు మెట్లమార్గంలో నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకోవడం తరచూ జరుగుతూనే ఉంటుంది.. అలాంటి ఆమె హైదరాబాద్‌లోని మధురానగర్ – వెంగళరావు నగర్ లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడే అరగంటకుపైగా పూజలు నిర్వహించారు.
తాజావార్తలు
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్‌ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్‌కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!