Truecaller: ట్రూకాలర్‌పై ఆదాయపు పన్ను శాఖ దాడులు.. ఆరోపణ ఏంటంటే?
- ట్రూకాలర్ యాప్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ విచారణ
- క్యాంపస్‌లో సోదాలు
- కంపెనీ బదిలీ ధర నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలోని ట్రూకాలర్ యాప్ కార్యాలయంలో ఆదాయపు పన్ను శాఖ విచారణ చేపట్టింది. ఆదాయపు పన్ను శాఖ ట్రూకాలర్ కార్యాలయం, దానికి సంబంధించిన క్యాంపస్‌లో సోదాలు నిర్వహించింది. కంపెనీ బదిలీ ధర నిబంధనలను ఉల్లంఘించిందని ఆరోపించింది. దీని కోసం ఆదాయపు పన్ను ఏజెన్సీలు దర్యాప్తు చేస్తున్నాయి. స్వీడన్ ఆధారిత ట్రూకాలర్ భారతదేశంతో సహా అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. మీ కాంటాక్ట్ లో నంబర్లు సేవ్ చేయని కాలర్ల పేర్లను మీకు తెలియజేయడానికి ఈ యాప్ ఉపయోగించబడింది. ఉదాహరణకు.. తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే, ట్రూకాలర్ యాప్ మొబైల్ స్క్రీన్‌పై ఆ వ్యక్తి పేరును చూపుతుంది. దీని తర్వాత మీరు ఆ కాల్ని పికప్ చేయాలా వద్దా అని నిర్ణయించుకోవచ్చు.
READ MORE: Amritsar Golden Temple: గోల్డెన్ టెంపుల్లో యువతి ఆత్మహత్య.. ఏడో అంతస్తు నుంచి దూకి…
Also Read
- Anthropic: ఫ్యాక్టరీలు, స్టోర్లు లేవు.. అయినా ఐదేళ్లలో రూ.140 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగిన ఆంత్రోపిక్
- Lava Smart 4 Pro: 7,000mAh బ్యాటరీతో Lava Smart 4 Pro లాంచ్.. ధర రూ.10,999 మాత్రమే.. ఫీచర్లు ఇవే!
- Motorola Razr Flex 2027: 12GB RAM, 50MP కెమెరా, 165Hz డిస్ప్లే.. Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేస్తోంది!
- Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
ట్రూకాలర్ యాప్ సహాయంతో స్పామ్, స్కామ్‌ల నుంచి కూడా బయటపడొచ్చు. వాస్తవానికి.. ఈ యాప్‌లో కొన్ని నంబర్లను స్పామ్‌గా నివేదించే ఎంపిక ఉంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది వ్యక్తులు అదే నంబర్‌ను స్పామ్‌గా రిపోర్ట్ చేస్తే, యాప్ దానిని స్పామ్‌గా కూడా పరిగణిస్తుంది. దీని తర్వాత.. ఆ నంబర్ నుంచి ఎవరికైనా కాల్ చేసినప్పుడు.. ట్రూకాలర్ దానిని స్పామ్ నంబర్‌గా చూయిస్తుంది. అటువంటి పరిస్థితిలో అమాయక ప్రజలు స్పామ్, ఫేక్ కాల్స్ నుంచి ఈ యాప్ రక్షిస్తుంది.
READ MORE:PCC Chief Mahesh Goud: సీఎం రేవంత్ ‘‘ఒకే ఒక్కడు’’ పుస్తకం ఆవిష్కరించిన పీసీసీ చీఫ్..
స్వీడిష్ యాప్ ట్రూకాలర్‌ను 2009లో అలాన్ మామెడి, నామీ జర్రింఘాలమ్ ప్రారంభించారు. ఇప్పుడు అతను రోజువారీ కార్యకలాపాల నుంచి వైదొలగబోతున్నారు. జనవరి నాటికి తన పదవిని విడనున్నారు. ఇప్పుడు ఆయన స్థానంలో రిషిత్ జున్‌జున్‌వాలా బాధ్యతలు చేపట్టనున్నారు. రిషిత్ జున్‌జున్‌వాలా ఇప్పటికే ట్రూకాలర్ యాప్‌లో ప్రొడక్ట్ చీఫ్‌గా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
-
Telangana Congress : MLA రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వెనుక అసలు కారణమేంటి?
-
Tandoor Congress Rift: తాండూరు కాంగ్రెస్‌లో ఫ్లెక్సీ వార్.. బయటపడ్డ వర్గ విభేదాలు!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!