Ileana : నా పిల్లల్ని దానికి దూరంగా పెంచుతాను..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇలియానా.. ఒక్కప్పుడు టాలీవుడ్‌ని ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకట్టింది. కిక్, పోకిరి, జులాయి.. వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తన ఖాతలో వేసుకున్ని.. నటన పరంగా అందం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ అంతే త్వరగా ఆఫర్ లు తగ్గడం తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు, అక్కడ కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఇక పోతే ప్రజంట్ ఈ గోవా బ్యూటీ సినిమాలను తగ్గించుకుని, పూర్తిగా వ్యక్తిగత జీవితంపై దృష్టి సారించింది. త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న ఇలియాన తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటించింది..
Also Read : Salman Khan: సల్మాన్ బ్యాచిలర్‌గా ఉండిపోవడానికి కారణం అతనే.. !
Also Read
ఒక అభిమాని పిల్లలు మంచిగా పెరడాలి అంటే తల్లిగా ఏం చేయాలి? నిజమైన ప్రేమ అంటే ఏమిటి? అని అడిగారు. ఈ ప్రశ్నకు స్పందించిన ఇలియానా.. ‘పిల్లల్ని ప్రేమ ‘సంపాదించుకోవాలి’ అనే విధంగా మాత్రం పెంచను. ఎందుకంటే నేను అనుభవించిన అత్యంత చెత్త అనుభూతి అది. ప్రేమ స్వతహాగా ఉండాలి. అది సంపాదించుకుంటే వచ్చేది కాదు. గౌరవం ఆనందంలా ప్రేమ కూడా సహజంగా వచ్చేది. నేను సంతోషంగా, ఆరోగ్యంగా జీవించే దయగల పిల్లలుగా పెంచాలనుకుంటున్నాను. అందరు తల్లిదండ్రులు అలానే భావిస్తారు. పిల్లలు ఎంతగా ప్రేమించబడుతున్నారో తెలుసుకోవడానికి నేను నా వంతు కృషి చేస్తాను. సహజసిద్ధమైన తల్లి ప్రేమ, ఎమోషన్స్‌ని ఇష్టపడతాను’ అని ఇలియానా చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!