స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. 40 ఏళ్ళు దాటినా ఇంకా యంగ్ హీరోయిన్లతో పోటీ పడుతూ టాప్ పొజిషన్లో గా కొనసాగుతోంది. అందంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు. సెకండ్ ఇన్నింగ్ లో బడా హీరోలతో జతకడుతూ దూసుకుపోతుంది. అయితే ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ బాగా మారిపోయింది. అందం కోసం పలు రకాల సర్జరీలు చేయించుకుంటున్నారు హీరోయిన్స్. ఇలా చాలా మంది ఒకరిని చూసి మరొకరు సర్జరీ బాట పడుతున్నారు.అలా బడ…