ఆగస్టులో రానున్న గోపీచంద్-నయన్ సినిమా
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో గోపీచంద్, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’.. మాస్ డైరెక్టర్ బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఓ దశలో ఓటీటీ బాట పడుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే తాజాగా ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేయడానికి నిర్మాత తాండ్ర రమేష్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించగా, మణిశర్మ సంగీతం సమకూర్చాడు. ఇక గోపీచంద్ నటిస్తున్న ‘సీటీమార్’ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘పక్క కమర్షియల్’ షూటింగ్ చివరిదశలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
తాజావార్తలు
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?