Adipurush : శ్రీరామనవమికేనా.. ‘ఆదిపురుష్’ నుంచి అప్డేట్ వచ్చేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. అయితే.. ప్రభాస్ నటించిన ఈ పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ఈ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది. అయితే.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాలో కృతి సనన్ కథానాయిక సీత పాత్రను పోషిస్తున్నారు. చాలా రోజులుగా ఈ సినిమా గురించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు, తాజా విషయం ఏమిటంటే, మార్చి 30న వచ్చే రామనవమి సందర్భంగా మేకర్స్ ఒక అప్డేట్తో ముందుకు వస్తారని అభిమానులు భావిస్తున్నారు.
Also Read : UK: త్రివర్ణ పతాకంతో ఖలిస్తాని మద్దతుదారులకు స్ట్రాంగ్ రిఫ్లై
Also Read
- Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
గతేడాది శ్రీరామనవమికి కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్.. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ఈ శ్రీరామనవమికి మాంచి అప్డేట్తో అభిమానులకు ట్రీట్ ఇస్తారని వేచిచూస్తున్నారు. ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఇందులో సన్నీ సింగ్ మరియు సోనాల్ చౌహాన్ కూడా కీలక పాత్రలు పోషించారు. T సిరీస్ మరియు రెట్రోఫిల్స్ సంయుక్తంగా ఈ పౌరాణిక చిత్రాన్ని 3D ఫార్మాట్లో విడుదల చేయాలని నిర్ధారించారు.
Also Read : MLA Sudhakar Babu: ఇది చట్ట సభలకు చీకటి రోజు.. నా రక్తం కళ్ల చూశారు..
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?