Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Fans Reaction To New Movies Changed The Game

Cinema: హీరోలారా జాగ్రత్త.. తేడా వస్తే ఫాన్స్ కూడా వదలట్లేదు!!

Published Date :August 16, 2025 , 4:02 pm
By Bhargav Chaganti
Cinema: హీరోలారా జాగ్రత్త.. తేడా వస్తే ఫాన్స్ కూడా వదలట్లేదు!!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఒకప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పరిస్థితి వేరు. అంతా పరిస్థితులు తారుమారవుతున్నాయి. నిజానికి ఒకానొక సమయంలో సినిమాలు ఎలా ఉన్నా హీరోల అభిమానులు మాత్రం వాటిని భుజాల మీద మోసేవారు. “మా హీరో సినిమా బానే ఉంది. కావాలనే మీరు నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు,” అంటూ సినిమా మీద నెగిటివ్‌గా మాట్లాడిన వారి మీద విరుచుకుపడేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. సినిమా బాలేదంటే ముందు అభిమానులే ట్రోల్ చేస్తున్నారు. “ఇలాంటి సినిమాలు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేసేది?” అంటూ నేరుగా హీరోలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి మరీ ప్రశ్నిస్తున్నారు.

Also Read: PM మోదీ :దివాళీ నాటికి జీఎస్టీ రేట్లు తగ్గించి ప్రజల ఆనందాన్ని రెట్టింపు చేస్తాం !

ఈ మధ్యకాలంలో వచ్చిన ‘కింగ్‌డమ్’, వార్ 2, కూలీ సినిమాలు పూర్తిస్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కొంతమందికి నచ్చినా, సింహభాగం వాటిని చూసి సంతృప్తి చెందలేదు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విపరీతంగా ఈ సినిమాలను ట్రోల్ చేస్తున్నారు. అయితే, వారంతా ఇతర హీరోల అభిమానులు ఏమో అనుకుంటే పొరపాటే. ఆయా సినిమాల హీరోల అభిమానులు స్వయంగా సినిమా నచ్చలేదని బహిరంగంగా ముఖం మీద చెప్పేస్తున్నారు. కాబట్టి, ఇకమీదటైనా హీరోలు కేవలం రెమ్యునరేషన్లు, లెక్కలు వేసుకోకుండా, కంటెంట్ ఉన్న సినిమాలతో వస్తేనే బెటర్ అని చెబుతున్నారు. ఎందుకంటే, ఒకప్పటిలా భుజాన మోస్తూ వచ్చిన అభిమానులు కూడా ఇప్పుడు వారిని రిజెక్ట్ చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • celebrity culture
  • changing trends
  • content over stardom
  • fan reactions
  • fan trolling

తాజావార్తలు

  • Smriti Irani: మహిళల హక్కులు హరించి సంబరాలా? కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

  • Slum Dog Release: పూరీ-విజయ్ ‘స్లమ్‌ డాగ్’ రిలీజ్ ఆలస్యం.. అసలు కారణం ఏంటో తెలుసా?

  • CM Chandrababu: మహిళా బిల్లును అడ్డుకోవడం పెద్ద విద్రోహం..

  • CM Revanth Reddy : బయ్యారం ఉక్కు.. హైదరాబాద్ ఈవీ హబ్..

  • Kiren Rijiju: బిల్లు వీగిపోవడంపై సంబరాలు దురదృష్టకరం.. కాంగ్రెస్‌పై కిరణ్‌ రిజిజు ధ్వజం

ట్రెండింగ్‌

  • Apple Sharbat Recipe: అద్దిరిపోయే సమ్మర్ డ్రింక్.. ‘ఆపిల్ షర్బత్’.. ఎంతో చల్లగా, రిఫ్రెషింగ్‌గా..!

  • Miriyala Charu Recipe: జలుబు, జ్వరమా? ఐదు నిమిషాల్లో ఘాటైన ‘మిర్యాల చారు’.. అన్నమంతా దీనితోనే తినేస్తారు.!

  • Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!

  • Tubeless Tyre Puncture: టైర్ పంక్చర్ అయినా.. మరో 100 కి.మీ వరకు వెళ్లొచ్చు..! ఎలాగో తెలుసా?

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions