Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్..?
- రజనీకాంత్ మూవీలో ఫహాద్ ఫాజిల్
- పవర్ ఫుల్ రోల్ ఆఫర్ చేసిన లోకేష్ కనగరాజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారు.జైలర్ సినిమా రజనీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో బిజీ గా వున్నాడు.రజనీకాంత్ జై భీం ఫేమ్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో “వేట్టైయన్” అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.రజనీకాంత్ 170 వ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,రానా ,రితికా సింగ్ వంటి తదితరులు ముఖ్య పాత్ర పోషితున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.అక్టోబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Read Also :Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టిపై కేసు నమోదు!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఇదిలా ఉంటే రజనీకాంత్ నటిస్తున్న మరో మోస్ట్ అవైటెడ్ మూవీ “కూలీ” స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.ఈ సినిమాను సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు.శృతిహాసన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.ఇప్పుడు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం ఫహద్ ఫాజిల్ ను తీసుకోనున్నట్లు సమాచారం.ఫహాద్ ఇప్పటికే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన విక్రమ్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటించి మెప్పించాడు.ఇప్పుడు రజనీకాంత్ కూలీ మూవీలో కూడా ఫహాద్ ని లోకేష్ పవర్ఫుల్ పాత్రలో చూపిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.జులై చివరి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!