Dhanush rayan : పెద్దలకు మాత్రమే…వారికి నో ఎంట్రీ…
- 18 ఏళ్ల వయసు లోపు వారికి అనుమతి లేదు
- ఈనెల 26న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్
- హీరోగా నటిస్తూ దర్శకత్వ భాద్యతలు చేపట్టిన ధనుష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్.
కెరీర్‌లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన చిత్రం రాయన్. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ గ్లిమ్స్ కు మంచి ఆదరణ లభించింది. ఈ సారి మరో న్యూ కాన్సెప్ట్ తో వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం నుండి వచ్చిన మొదటి సింగిల్ సినిమాపై హైప్ మరింత పెంచింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీగా ఉన్నాడు రాయన్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యకమాలు కంప్లిట్ చేసుకొంది. చిన్న చిన్న కట్స్ తో ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ టీమ్. రక్తపాతం, హింస పాళ్లు కొద్దిగా ఎక్కువగా ఉండడంతో ‘A’ జారీ చేశారు. 18 ఏళ్ల లోపు వయసుగలవారికి రాయన్ చూసేందుకు అనుమతి లేదు. ఈనెల 26న పాన్ ఇండియా భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది రాయన్.
Also Read
- Varanasi Update: 'వారణాసి' నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
- RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
రాయన్‌లో ఎస్‌జె సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీత స్వరకర్త. మరోవైపు ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరుడు అనే స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తున్నాడు.
Also Read: మా అల్లుడు వెరీగుడ్.. కెజిఎఫ్ – 2 తర్వాత కల్కి మాత్రమే..
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్‌ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!