తమిళ అగ్రనటుడు ధనుష్, రీసెంట్ సినిమా కథల ఎంపిక ప్రతీ ఒక్కరిని ఆశ్చర్య పరుస్తోంది. నేటివిటికి దగ్గరగా ఉండి, తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమాలు ఒకే చేస్తున్నాడు. అసురున్, వాడా చెన్నయ్, కెప్టెన్ మిల్లర్, కర్ణన్ ఆ కోవలో వచ్చినవే. వేటికవే భిన్నమైన కథ, సహజత్వమైన కథనం ఉండే చిత్రాలు. ఇలా విభిన్నమైన సినిమాలతో వరుస హిట్లు కొడుతున్నాడు ధనుష్. కెరీర్‌లో 50వ సినిమా చేస్తున్నాడు ధనుష్. ఈ హీరో నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించింన…
జూనియర్ ఎన్టీఆర్, హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. RRR భారీ హిట్ తర్వాత యంగ్ టైగర్ నుండి రానున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై అటు టైగర్ ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ చిత్రంతో బాలీవుడ్ లో జెండా పాతాలని పక్కా ప్రణాళికతో, హిందీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.…