Retro: ఫస్ట్ సింగిల్ సాంగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకున్న ‘రెట్రో’ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న వరుస చిత్రాలో ‘రెట్రో’ ఒకటి. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో పూజ హెగ్డె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్ ఈ మూవీపై మంచి బజ్‌ని క్రియేట్ చేయగా, రీసెంట్ రిలీజ్ అయిన టైటిల్ టీజర్ మరింత ఆకట్టుకుంది. బ్యాక్ గ్రౌండ్ లో భజన పాటలు వినపడుతుంగా.. గుడి మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్ తో టైటిల్ టీజర్ స్టార్ట్ అయింది.
ఇందులో ‘కోపం తగ్గించుకుంటా, మా నాన్న దగ్గర పని చేయడం మానేస్తాను..రౌడీయిజం, తగాదాలు అన్నీ ఈ క్షణం నుండి మానేస్తాను.. నవ్వుతూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను’ అని సూర్య చెప్పిన ప్రతి ఒక డైలాగ్, మూవీలో తన పాత్ర ఎంత వైలెంట్‌గా ఉండబోతుందో అర్ధమవుతుంది . ఇక భారీ బడ్జెట్ తో 2డీ ఎంటర్టైన్మెంట్స్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ రెట్రో మూవీ.. మే 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 1980ల బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది.
Also Read
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
- Jhanvi Kapoor : ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్‌ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
ఈ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ సినిమాలోని ఓ మెలోడీ సాంగ్‌ను ఫిబ్రవరి 13న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ పాట హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందట.
తాజావార్తలు
-
ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
-
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
-
Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
-
నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
-
Niger: సహారా ఎడారిలో ఘోర విషాదం.. నీరు దొరక్క తీవ్ర దాహంతో 49 మంది నరకయాతన అనుభవిస్తూ మృతి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!